Speaker Explodes Two Dies In Gujarat: పెళ్లయి వేరే ఇంటికి వెళ్లిన తన ప్రేయసిపై లవర్ కక్ష తీర్చుకున్నాడు. తనను కాదని వేరే అతడిని పెళ్లి చేసుకోగా.. అతడిని బాంబు పెట్టి హతమార్చాడు.
One Love Three Life Ends: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటే ఒక చోట మాత్రం ప్రేమ విషాదం నింపింది. ఒక ప్రేమకు మూడు ప్రాణాలు బలైన విషాద సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Murder Case With Illegal Affairs: అల్లూరి జిల్లా జీకే వీధి మండలం జెర్రల పంచాయితీ కొండకించంగిలో ఈ నెల 24వ తారీఖున జరిగిన చిన్నారావు హత్య కేసుని ఛేదించిన పోలీసులు.. మూడు రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు.
Wife Killed Husband: తన భర్తను చంపాలనే ఉద్దేశ్యంతో ఉన్న ప్రీతి ఒక పథకం ప్రకారం స్కెచ్ వేసింది. ఏప్రిల్ 17న అర్ధరాత్రి సమయాన్ని తన ప్లాన్ అమలు చేసేందుకు రైట్ టైమ్ గా ఎంచుకుంది. ప్రీతి తన భర్తను చంపించేందుకు తన తండ్రి సమరెడ్డి శంకర్ రావుతో పాటు ప్రియుడు బలయాది సింహ సాయి ప్రణయ్, తన స్నేహితులు లావేటి లలిన్ కుమార్, కర్రి రాము, పిట్లకొండ రాజు, సాయి అనే యువకుల సహాయం తీసుకుంది.
Girl Gets Pregnancy: డిగ్రీ చదువుకునే రోజుల్లో నాగరాజుతో ఏర్పడిన పరిచయం కాస్త ఇష్టంగా మారడంతో ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని... ఇప్పుడు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటోంది బాధితురాలు.
Mother Killed Her Minor Son And Daughter: ఈ మహిళకు 10 ఏళ్ల బాబు, ఆరేళ్ల పాప ఉన్నారు. పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్న ఈ మహిళ స్థానిక కౌన్సిలర్ అయిన సౌద్ అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. అతడితోనే జీవితాన్ని సెటిల్ చేసుకునేందుకు కన్నపిల్లలని అడ్డుగా భావించింది. అదే విషయం ప్రియుడికి చెప్పింది.
లవర్ తో జంప్ అయిన భార్య ( Wife Went Missing With Lover ) తన భర్తను అరెస్ట్ చేయించడానికి భారీ కుట్ర పన్నింది. దీనికి నేరచరిత్ర ఉన్న ప్రియుడు ( Lover ) అండ కూడా లభించింది. దీంతో రెచ్చిపోయిన మహిళ తన పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. అయితే పోలీసులు ఆమె పథకాన్ని భగ్నం చేసి... ఇల్లీగల్ ఎఫైర్ ( Illegal Affair ) ను గుట్టు రట్టు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.