Gold And Silver Will Arrow To Ayodhya: అయోధ్య శ్రీరామ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ కానుక వెళ్లింది. కిలో వెండి.. 13 కిలోల వెండితో తయారుచేసిన ధనస్సు, బాణం ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లింది. భీమవరంలోని మావూళ్లమ్మ ఆలయంలో ధనస్సుకు ప్రత్యేక పూజలు జరిగాయి.
Lord Sri Ram Will And Arrow With Gold Silver From AP: హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడికి కొత్తగా కట్టించిన అయోధ్యకు భక్తుల తాకిడి పెరుగుతుండగా.. దాంతోపాటే కానుకలు భారీగా వచ్చి చేరుతున్నాయి. తాజాగా ఏపీ నుంచి అయోధ్యకు భారీ కానుక వెళ్లింది. ఏమిటో తెలుసుకోండి.
శ్రీరాముని ( Lord Sri Ram ) పూర్వికులైన ఆయుథ్ ( Ayuth Maharaja ) మహారాజు పేరు వల్లే ఆయోధ్యకు ఆ పేరు వచ్చినట్టు చెబుతారు. త్రేతాయుగం నుంచి ఆయోధ్య నగరం హిందువుల పవిత్ర నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని దక్షిణ మధ్యమంగా ఉన్న ఈ నగరాన్ని ఔద్ (Oudh ) లేదా అవధ్ ( Avadh ) అని కూడా పిలుస్తుంటారు. ఫైజాబాద్ కు తూర్పున గంగానది తీరంలో కొలువైన పవిత్ర నగరం ఆయోధ్య.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.