Bank of Baroda : తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది బ్యాంక్ ఆఫ్ బరోడా. లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచేసింది. ఈ పెరుగుదల మూడు నెలలు, 6 నెలలు, ఏడాది టెన్యూర్స్ లో లోన్స్ తీసుకున్నవారికి వర్తించనుంది. పెరిగిన వడ్డీ రేట్లు ఆగస్టు 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
State Bank of India Hikes MCLR: కస్టమర్లకు షాకిచ్చింది ఎస్బీఐ. ఎంసీఎల్ఆర్ రేటును పెంచుతున్నట్లు వెల్లడించింది. 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు పెంచగా.. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా..
లోన్ తీసుకుని తిరిగి చెల్లించకుండా డిఫాల్టర్‌గా తేలితే.. అప్పుడు వారి పరిస్థితేంటి ? ఇలాంటి సందేహమే చాలామందికి వస్తుంది. ఒక వ్యక్తి గతంలో ఏదైనా లోన్ తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమై డీఫాల్టర్‌గా మిగిలిపోతే.. ఆ వ్యక్తికి మళ్లీ లోన్ వస్తుందా రాదా అనే అనుమానం చాలామందిని వేధిస్తుంటుంది. అలాంటి సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.