శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్. శరీరంలోని వ్యర్ధాలు, విష పదార్ధాలను బయటకు పంపుతుంటుంది. ఆహారాన్ని విసర్జన జరుగుతుంది. బ్లడ్ సెల్స్ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తుంది. అయితే చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా లివర్ వ్యాధులు వస్తున్నాయి. లివర్ పాడయితే కొన్ని ప్రత్యేక లక్షణాలు రాత్రి వేళ కన్పిస్తుంటాయి. మీక్కూడా అలాంటి లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అది లివర్ అనారోగ్యానికి కారణం కావచ్చు.
Liver Damage Symptoms: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి లివర్. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఎంత కీలకమో లివర్ కూడా అంతే ప్రాధాన్యత కలిగింది. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటుండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kidney Damage Prevention Tips: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించడం అవసరం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.