Liver Damage Signs: రాత్రి వేళ ఈ 5 లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త, లివర్ ప్రమాదంలో ఉన్నట్టే

శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్. శరీరంలోని వ్యర్ధాలు, విష పదార్ధాలను బయటకు పంపుతుంటుంది. ఆహారాన్ని విసర్జన జరుగుతుంది. బ్లడ్ సెల్స్ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తుంది. అయితే చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా లివర్ వ్యాధులు వస్తున్నాయి. లివర్ పాడయితే కొన్ని ప్రత్యేక లక్షణాలు రాత్రి వేళ కన్పిస్తుంటాయి. మీక్కూడా అలాంటి లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అది లివర్ అనారోగ్యానికి కారణం కావచ్చు. 

Liver Damage Signs: శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్. శరీరంలోని వ్యర్ధాలు, విష పదార్ధాలను బయటకు పంపుతుంటుంది. ఆహారాన్ని విసర్జన జరుగుతుంది. బ్లడ్ సెల్స్ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తుంది. అయితే చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా లివర్ వ్యాధులు వస్తున్నాయి. లివర్ పాడయితే కొన్ని ప్రత్యేక లక్షణాలు రాత్రి వేళ కన్పిస్తుంటాయి. మీక్కూడా అలాంటి లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అది లివర్ అనారోగ్యానికి కారణం కావచ్చు. 

1 /5

మూత్రం రంగు మారడం లివర్ పాడియితే ముందుగా మూత్రం రంగు మారుతుంది. అంటే బైలురూబిన్ పెరగడం వల్ల ఈ మార్పు కన్పిస్తుంది. 

2 /5

వికారం లేదా వాంతులు రాత్రి వేళ వికారం లేదా వాంతులు వంటి లక్షణాలుంటే లివర్ పాడయిందని అర్దం

3 /5

మోకాలి నొప్పులు లివర్ పాడయితే కాళ్లు, మోకాళ్లలో తీవ్రమైన నొప్పులుంటాయి. ప్రత్యేకించి రాత్రి వేళ ఎక్కువగా ఉండవచ్చు

4 /5

శరీరంలో దురద శరీరంలో దురద ఉంటే లివర్ పాడయిందని అర్ధం చేసుకోవాలి. లివర్  పనితీరు సరిగ్గా లేకపోతే పిత్త పెరిగిపోతుంది. దాంతో చర్మంపై దురద వస్తుంటుంది

5 /5

నిద్రాభంగం రాత్రి పడుకొనేటప్పుడు తరచూ నిద్ర భంగం కలుగుతుంటే లివర్ డ్యామేజ్ అయిందనేందుకు సంకేతం కావచ్చు.