MP Raghu Rama : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొందరు కీలక వ్యక్తుల విషయాలు చెప్పేందుకు శరత్ చంద్ర అప్రూవర్‌గా మారారనిపిస్తోందని అన్నాడు. బీజేపీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను జగన్ మోసం చేశాడని అన్నారు.
MLC Kavitha Birthday : ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇక కవిత తన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల సమక్షంలో ఈ వేడుకలు జరుపుకున్నారు.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీటును కోర్టు పరిగణించింది.
Kavitha Writes a Letter to CBI: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సి కవిత ఇప్పుడు ఢిల్లీ సీబీఐ అధికారులకు లేఖ రాశారు, తనకు కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆమె కోరారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ వేగవంతమయ్యింది. నేడు ఢిల్లీ హైకోర్టులో నిందితులు అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ రద్దుపై విచారణ జరగనుంది. ఈనెల 14న ఇద్దరికీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా విజయ్‌నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కుంభకోణంలో ప్రభుత్వంలోని పెద్దలకు 100 కోట్లు రూపాయలు అడ్వాన్స్ చెల్లింపులు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.
Delhi liquor scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి భార్య కనికా రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. సుమారు ఆర గంటకు పైగా అనేక విషయాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ‘జెట్ సెట్ గో’ సంస్థ ద్వారా కనికా రెడ్డి ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు.
ED Raids in Hyderabad in Delhi Liquor scam case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ సోదాలు ప్రకంపనలు రేపుతున్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల ఈడీ మరోసారి సోదాలు నిర్వహించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓసారి సోదాలు నిర్వహించిన ఈడీ... తాజాగా మరోసారి సోదాలకు దిగింది.
BJP has increased aggression in the Delhi Liquor Scam which is causing political upheaval across the country. Aam Aadmi took steps to suffocate the Sarkar
Liquor Scam: కొత్త మద్యం పాలసీ ఎక్సైజ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీలకు కట్టబెట్టారని.. అసలు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలను టెండర్ ప్రక్రియలో ఎలా అనుమతించారని నిలదీస్తోంది. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.