MP Raghu Rama : ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

MP Raghu Rama : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొందరు కీలక వ్యక్తుల విషయాలు చెప్పేందుకు శరత్ చంద్ర అప్రూవర్‌గా మారారనిపిస్తోందని అన్నాడు. బీజేపీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను జగన్ మోసం చేశాడని అన్నారు.

  • Zee Media Bureau
  • Jun 2, 2023, 02:50 PM IST

Video ThumbnailPlay icon

Trending News