Delhi liquor scam: విజయ్‌నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా విజయ్‌నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కుంభకోణంలో ప్రభుత్వంలోని పెద్దలకు 100 కోట్లు రూపాయలు అడ్వాన్స్ చెల్లింపులు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.

  • Zee Media Bureau
  • Nov 20, 2022, 03:33 PM IST

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా విజయ్‌నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కుంభకోణంలో ప్రభుత్వంలోని పెద్దలకు 100 కోట్లు రూపాయలు అడ్వాన్స్ చెల్లింపులు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. పాలసీ తయారీలో విజయ్‌నాయర్ కీలక పాత్ర పోషించారని తేలింది. అయితే.. ప్రభుత్వ పెద్దలకు అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్‌నాయర్‌లు కలిసే ముడుపులు ముట్టజెప్పినట్టు తెలిసింది.

Video ThumbnailPlay icon

Trending News