ED Raids in Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

ED Raids in Hyderabad in Delhi Liquor scam case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ సోదాలు ప్రకంపనలు రేపుతున్నాయి. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల ఈడీ మరోసారి సోదాలు నిర్వహించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓసారి సోదాలు నిర్వహించిన ఈడీ... తాజాగా మరోసారి సోదాలకు దిగింది.

  • Zee Media Bureau
  • Sep 17, 2022, 12:38 AM IST

ED Raids in Hyderabad in Delhi Liquor scam case: హైదరాబాద్‌లోని చార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబు ఆఫీసులో ఈడీ అధికారులు పది గంటలకు పైగా తనిఖీలు చేశారు. శ్రీ ఎంటర్‌ ప్రైజెస్‌లో డిజిగ్నేటెడ్‌ పార్టనర్‌గా బుచ్చిబాబు ఉన్నారు. దోమల్‌ గూడలోని బుచ్చిబాబు ఇంట్లో సోదాలు జరిపి పలు కీలక ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌ డీడీ కాలనీలో ఉంటున్న బుచ్చిబాబు ఉద్యోగి శ్రీధర్‌ ఇంట్లో మరో టీమ్‌ సోదాలు జరిపింది.

Video ThumbnailPlay icon

Trending News