Galaxy shield salman house: బాలీవుడ్ కండల వీరుడు తన ఇంటికి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తొంది. తాజాగా.. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Salman Khan in news: ముంబై పోలీసులకు సల్మాన్ ను బెదిరించిన ఫోన్ నంబర్ నుంచి మరో మెస్సెజ్ వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారని సమాచారం.
Salman VS Lawrence Bishnoi: కండల వీరుడు సల్మాన్ కు కొన్ని ఏళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు హత్యకు కుట్రలు సైతం ప్లాన్ లు చేశారు.
Salman khan Receives fresh threat: బాలీవుడ్ కండల వీరుడికి బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా ముంబై ట్రాఫిక్ పోలీసుల విభాగానికి వాట్సాప్ సందేశాన్ని పంపించారు. దీంతో మళ్లీ ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Bharath Vs Canada Conflicts Update: కెనడా ట్రూడో ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్‌తో కయ్యానికి కాలు దూస్తూ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత ఏజెంట్లకు నేరుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో లింక్ ఉందని మరోసారి నోరు పారేసుకుంది. ఈ గ్యాంగ్‌తో కలిసి ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకుని భారత ఏజెంట్లు పనిచేస్తున్నారని సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు కెనడీయన్ మౌంటెడ్ పోలీసులు.
సల్మాన్ ఖాన్ హత్యకు ( Plot for Salman Khan's murder ) కుట్ర పన్నిన ఓ షార్ట్ షూటర్ని ఉత్తర ప్రదేశ్‌లోని ఫరిదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ వ్యక్తి హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి ( Lawrence Bishnoi gang ) చెందిన ఓ షార్ప్ షూటర్ని ఫరిదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.