Lucky Zodiac Signs: హిందూ జ్యోతిష్యం ప్రకారం కొత్త ఏడాదిలో జనవరి నెల అత్యంత మహత్యం కలిగిందిగా ఉంది. కారణంగా అద్భుతమైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా 4 రాశులవారి ఖజానా డబ్బుతో నిండిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Karthika Masam 2023: హిందూమతంలో జ్యోతిష్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో కొన్ని నెలలకు అంతే మహత్యముంది. ముఖ్యంగా కార్తీక మాసం అన్నింటికంటే ఎక్కువగా పరిగణిస్తారు. కార్తీక మాసం హిందూ కేలండర్ ప్రకారం అత్యంత పవిత్రమైంది. పూర్తి వివరాలు ఇలా
Tulsi Remedies: హిందూమతంలో తులసి మొక్కకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత, మహత్యమున్నాయి. తులసి మొక్కను పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. నిత్యం పూజలు చేస్తుంటారు. తులసి మొక్కకు ఎందుకీ ప్రాధాన్యత అనేది తెలుసుకుందాం.
Vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇంట్లో జరిగే ప్రతి చిన్న అంశానికి కారణం ఉంటుందంటారు వాస్తు పండితులు. అందుకే ఇంటి అమరిక, ఇంట్లో వస్తువుల స్థానం, ఇంట్లో జరిగే పరిణామాలు వాస్తు ప్రకారం ఉండాలంటారు. పూర్తి వివరాలు మీ కోసం..
Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం డబ్బుు సంపాదించేందుకు చాలా మార్గాలున్నాయి. ఇంట్లో ధనవర్షం కోసం ఇంటి ఖజానాలో కొన్ని వస్తువులుంచడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయని..కుబేరుడి కటాక్షం లభిస్తుందని వాస్తు పండితులు చెబుతుంటారు.
Signs of Lakshmidevi: ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ప్రసన్నం కోసం చూస్తుంటారు. లక్ష్మీదేవి ప్రసన్నమైతే జీవితంలో చాలా సంకేతాలు ముందుగానే కన్పిస్తాయి. ఈ సంకేతాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
New Year Remedies: ఇంట్లో సుఖ శాతులు, అష్ట ఐశ్వర్యాలు లభించేందుకు ప్రతి ఒక్కరూ భగవంతుడిని ప్రార్ధిస్తుంటారు. అంతా శుభం జరగాలని కోరుకుంటారు. కొత్త ఏడాది ప్రారంభంలో కొన్ని చిట్కాలు పాటిస్తే..జీవితంలో ఎప్పుడూ డబ్బుల కొరత ఏర్పడదు.
Astrology Daan tips: జ్యోతిష్యశాస్త్రంలో దానధర్మాలకు అధిక ప్రాధాన్యత ఉంది. సంపాదనలో కొద్దిభాగం దానాలకు కేటాయించాలనేది జ్యోతిష్య పండితులు చెప్పేమాట. అదే సమయంలో దానాలకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.