Kulbhushan Jadhav case: పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవి అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరింత ఊరట లభించింది. తన మరణ శిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించే బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది.
కుల్ భూషణ్ జాదవ్ పై పాక్ మరో వాదనకు తెరలేపింది. అయితే జాదవ్ రివ్యూ పిటిషన్ వేసేందుకు నిరాకరిస్తున్నాడని, గతంలో విధించిన మరణశిక్షకు సంబంధించి పెండింగ్ లో ఉన్న క్షమాభిక్ష వైపే మొగ్గు చూపుతున్నాడని పాక్ ఆరోపించింది.
జాదవ్ భార్యకు మద్దతుగా.. పాక్ ఆమెతో ప్రవర్తించిన తీరుకు వ్యతిరేకంగా భారత ఎన్ఆర్ఐలు(ఇండో-అమెరికన్లు) అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
పాకిస్తాన్లో గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్ష విధించబడిన భారత పౌరుడు కులభూషణ్ జాదవ్‌ని ఆయన కుటుంబం కలవడానికి ఇటీవలే పాక్ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ కారాగారంలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు ఆయన తల్లి, భార్యకు పాకిస్థాన్ వీసా ఇవ్వడంపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.