KT Rama Rao Press Meet On ACB FIR: ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ఏసీబీ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు.
KTR Challenges To Revanth Reddy How Can Telangana Rising: కొన్ని రోజుల విరామం తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
KTR First Reaction About His Brother In Law Farm house Party: తన బావ మరిది ఫామ్‌హౌస్‌లో పార్టీ వార్తలపై తొలిసారి మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ktr controvercy on free bus service: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుద్ధభవన్ లోని మహిళ కమిషన్ ఎదుట హజరయ్యారు. ఈ నేపథ్యంలో మహిళ కమిషన్ లోని కొంత మంది సభ్యులు ఆయనకు రాఖీలు కట్టడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
KTR About Vizag Steel Plant Privatization: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తీరుగా అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఖమ్మం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా.. కేంద్రం కుట్రలు చేసిన తీరుపైన భారత రాష్ట్ర సమితిగా మా పార్టీ నిరంతరం ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటుందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఘాటైన హెచ్చరికలు చేశారు. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు కఠినంగా ఉన్నాయని చెబుతూ... ఇకపై పని చేయకపోతే పదవులే పోతాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.