KTR Reacts About Pushpa 2: పుష్ప 2 ది రూల్ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారంపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అల్లు అర్జున్‌పై రేవంత్ రెడ్డి కక్ష కటటారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ వ్యవహారాన్ని తప్పుబట్టారు.