కేరళ ( Kerala ) కొజికోడ్ ( Kozhikode Flight crash విమాన ప్రమాదంలో మరణించినవారికి పది లక్షల పరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. త్వరలో విమానాశ్రయాన్ని పునరుద్ధరించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
కేరళలోని కొజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ( Air India flight crash-landing) జరిగిన తర్వాత సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరూ క్వారంటైన్లోకి వెళ్లిపోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది.
కేరళలోని కొజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ( Air India flight crash-landing) జరిగిన చోట పరిస్థితి చాలా భయంకరంగా కనిపిస్తోంది. విమానం రన్ వే పై నుంచి జారి ప్రమాదానికి గురైన తీరు, అనంతరం ఆ విమానం రెండు ముక్కలైన తీరు చూస్తే.. ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటనే అంశాన్ని నిగ్గుతేల్చేందుకు పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేపట్టింది. ఈ సందర్భంగా ఈ విమాన ప్రమాదానికి ఈ మూడు అంశాలే ప్రధాన కారణం అయి ఉండవచ్చా అంటూ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మూడు అనుమానాలు ఏంటంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.