Harish Rao Emotional On Khammam Farmers Suicide: ఖమ్మం జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ponguleti Srinivas Reddy: పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తానని.. పెద్దకొడుకులాగా పాలేరు ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.
Young Women Died In RTC Bus Accident: ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ బస్సులు తీవ్ర రద్దీతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బస్సు రద్దీతో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్న మహిళ ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందింది.
Three Children Drowned To Death In Munneru River: వేసవికాలం సెలవులు మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునగి చనిపోయారు.
khammam district: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టారం ఓసి లో షిఫ్ట్ సింగరేణి కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కార్మికుల బస్సును డంపర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి.
Black Magic In Villages: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకులగూడెం గ్రామ శివారు మామిడితోటలో క్షుద్రపూజలు కలకలం రేపింది. 10 అడుగుల మనిషి ఆకారంలో పసుపు, కుంకుమ, సున్నం, బొగ్గు పొడితో బోమ్మ గిసి క్షుద్రపూజల చేసిన ఆనవాళ్ళు కనిపించాయి.
10 years Old Boy Drawing Skills: ఆ బాలుడి వయస్సు పది సంవత్సరాలు, కానీ ఎంతో అనుభవం ఉన్న చిత్రకారుడిలా ప్రముఖుల చిత్రాలను అధ్బుతంగా రూపొందిస్తూ తన చిత్రలేఖనంతో చూపరులను ఆకట్టుకుంటున్నాడు.
Vadagalla Vaana in Telangana: ఆదివారం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సుమారు గంట పాటు ఈదురు గాలులతో వడగండ్ల వాన కురవడంతో రైతులే కాకుండా సాధారణ జనం సైతం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Girl Died After Eating Rat Kill: ఎలుకల మందు ఓ చిన్నారి ప్రాణం తీసింది. చాక్లెట్ అనుకొని ఎలుకల మందును తిన్న ఓ చిన్నారి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలో చోటుచేసుకుంది.
Harish Rao Went to Tummala Nageshwara rao House: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ కి దూరమవుతూ బిజెపికి దగ్గరవుతున్నట్టు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్ళడం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ కాక రేపుతున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసు రెడ్డి. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో పోటీచేస్తానని స్పష్టం చేశారు. తనను అభిమానిస్తున్న జిల్లా ప్రజల కోసం తాను బరిలో ఉంటానన్నారు.
Khammam: ఖమ్మం జిల్లాలో సూది మందు హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. సోమవారం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. చింతకాని మండలంలోని మున్నేటి సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులే జమాల్ సాహెబ్‌ను అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.
Travels bus rammed into house: ఖమ్మం : ఒడిషాకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఒడిషా నుంచి హైదరాబాద్ కి వస్తున్న సూపర్ లగ్జరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున కూసుమంచి మండలం నాటకన్ గూడెంలో రోడ్డుపక్కనే ఉన్న ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.