KCR First Time Assembly Session: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో అడుగుపెడుతుండడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
KCR Erravalli Farmhouse: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసి పారేశారు. చంద్రబాబు ఎంత అని కొట్టిపారేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో బుధవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు.
What Doing Former CM KCR In Erravalli Farmhouse: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై తొలిసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తమకు దిష్టిపోయిందని వచ్చేవి మంచి రోజులని పేర్కొన్నారు.
KCR Bus Yatra: లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. 'పొలంబాట'తో రైతుల పరామర్శకు వెళ్లగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు గులాబీ దండు సిద్ధమైంది. కొన్ని రోజుల్లో ఈ యాత్రకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదల కానుంది.
KCR Polam Bata: కరువు పరిస్థితులు ఎదురవడంతో సంక్షోభం ఎదుర్కొంటున్న రైతులను కేసీఆర్ పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. నీళ్లు లేక పంటలు ఎండి దుర్భిక్షంలో ఉన్న రైతులను సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించి పరామర్శించారు. కేసీఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
KCR Not Attending Assembly Session Reasons; రెండు విడతలుగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాకపోవడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. తాజాగా ఈ అంశంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు స్పందించారు.
Harish Rao Assembly Speech: తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులపై చర్చ జరగ్గా అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధమే జరిగింది. హరీశ్ రావు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
Lok Sabha Election 2024: గులాబీ బాస్ తదుపరి కార్యాచరణ ఏంటి..? ఒక పక్క కాంగ్రెస్ దూకుడు పెంచుకుంటే కేసీఆర్ మౌనంగా ఎందుకు ఉన్నారు..? మళ్లీ కేసీఆర్ తన మార్క్ పాలిటిక్స్ ఎప్పుడు చూపిస్తారు..? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు గులాబీ అధినేత సిద్ధమవుతున్నారు.
Former CM KCR Helath Update: మాజీ సీఎం కేసీఆర్ అర్ధరాత్రి తన ఫామ్‌హౌస్‌లో కాలు జారి కిందపడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. ఆయన వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.