Karthika Pournami 2022: కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని శివ క్షేత్రాలు భక్తులతో కిటికీటలాడుతున్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నాలుగు గంటల నుండే ఆలయానికి పోటెత్తారు.
Karthika Pournami 2022 Timings: చంద్రగ్రహణం కారణంగా కొన్ని ముహూర్తాల్లో మాత్రమే తులసి పూజలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు శ్రీ విష్ణువు నదిలో ఉంటాడు కాబట్టి తప్పకుండా నది స్నానాలు చేయాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Kartik Purnima 2022: ఈరోజు కార్తీక పూర్ణిమ. ఈ రోజున గంగాస్నానం చేసి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం, ఏ రాశి వారు ఏ వస్తువు దానం చేయాలో తెలుసుకోండి.
Karthika Pournami 2022 Date And Time: ఈ సంవత్సరంలో నవంబర్ నెలకు ఎంతో ప్రముఖ్యత ఉంది. అంతేకాకుండా ఈ మాసంలోనే చాలా పండగలు వస్తున్నాయి. కాబట్టి ఈ నెల హిందువులకు చాలా ముఖ్యమైనది. అయితే ఈ నెలలో ఏయో పండగలు ఉన్నాయో తెలుసుకుందాం..
Karthika Pournami 2022 Date And Time: హిందువులకు అతి ప్రముఖ్యమైన పండగల్లో కార్తీక మాసం కూడా ఒకటి. ఈ వారం రోజులు భక్తులంతా ఎంతో పవిత్రడంగా ఉంటారు. అయితే ఏ సమయాల్లో పూజా కార్యక్రమంలో చేపడితే మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.