Karthika Pournami 2022: కార్తీక మాసం శుభ సమయాల్లో పండగలు.. తులసి వివాహం తర్వాత వివాహ ముహుర్తాలు..

Karthika Pournami 2022 Date And Time: ఈ సంవత్సరంలో నవంబర్‌ నెలకు ఎంతో ప్రముఖ్యత ఉంది. అంతేకాకుండా ఈ మాసంలోనే చాలా పండగలు వస్తున్నాయి. కాబట్టి ఈ నెల హిందువులకు చాలా ముఖ్యమైనది. అయితే ఈ నెలలో ఏయో పండగలు ఉన్నాయో తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2022, 10:23 AM IST
  • తులసి వివాహం తర్వాత వివాహ
  • ముహుర్తాలు ఎందుకులేవో తెలుసా..?
  • కార్తీక మాసం శుభ సమయాల్లో పండగలు..
 Karthika Pournami 2022: కార్తీక మాసం శుభ సమయాల్లో పండగలు.. తులసి వివాహం తర్వాత వివాహ ముహుర్తాలు..

Karthika Pournami 2022 Date And Time: ఈ రోజు నుంచి నవంబర్‌ మాసం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ నెలకు చాలా ప్రత్యేక ఉంది. ఎందుకంటే ఈ నెలలో కార్తీక మాసానికి సంబంధించిన శుభ సమయాలు ఎక్కువగా రోజులుంటాయి. అంతేకాకుండా ఈ క్రమంలో తులసి  మాత వివహా కార్యక్రమం ఉంటుంది. అయితే తులసి వివాహం తర్వాత వివాహ కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఈ సంవత్సరం క్యాలెండర్‌లో పలు రకాల మార్పులు రావడంతో వివాహ సమయాల్లో మార్పులు వచ్చాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంవత్సరంలో  శుక్ర నక్షత్రం లేకపోవడం వల్ల వివాహాలకు సంబంధించిన ముహూర్తాలు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ నెలలోనే చంద్రగ్రహణం రావడంతో పలు రకాల మార్పులు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా కొన్ని పండగలు కూడా ముందుగానే వస్తున్నాయి. అవి తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం..

నవంబర్ 2022 పండుగల జాబితా:
>>నవంబర్ 4, 2022 (శుక్రవారం) - ఏకాదశి
>>5 నవంబర్ 2022 (శనివారం) - తులసి వివాహం.(ఈ రోజు  హిందువులకు ఎంతో ప్రముఖ్యమైనది.)
>>5 నవంబర్ 2022 (శనివారం) - ప్రదోష ఉపవాసం
>>నవంబర్ 7, 2022 (సోమవారం) - దేవ్ దీపావళి, (చంద్రగ్రహణం) అయితే చంద్ర గ్రహణం కారణంగా దేవ్‌ దీపావళీని ముందుగానే జరుపుకుంటున్నారు.
>>8 నవంబర్ 2022 (మంగళవారం) - చంద్రగ్రహణం
>>8 నవంబర్ 2022 (మంగళవారం) - గురునానక్ జయంతి
>>8 నవంబర్ 2022 (మంగళవారం) - కార్తీక పూర్ణిమ
>>16 నవంబర్ 2022 (బుధవారం) - కాలాష్టమి, వృశ్చిక సంక్రాంతి అంతేకాకుండా ఈ రోజున సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.
>>20 నవంబర్ 2022 (ఆదివారం) - ఉత్తాన ఏకాదశి
>>21 నవంబర్ 2022 (సోమవారం) - ప్రదోష ఉపవాసం
>>23 నవంబర్ 2022 (బుధవారం) - మార్గశీర్ష అమావాస్య
>>27 నవంబర్ 2022 (ఆదివారం) - వినాయక చతుర్థి
>>30 నవంబర్ 2022 (బుధవారం) - మాస దుర్గాష్టమి
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

 

Also Read :Manjima Mohan Lovestory : నా బతుకు అయిపోయిందన్న టైంలో వచ్చావ్!.. బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన మంజిమా మోహన్

Also Read : ఆ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత ముందుకు రాడు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News