Karthika Deepam 2 Today December 19th Episode: రెస్టారెంట్ సలహా చాలాబాగుంది అంటాడు దాసు. అలవాటైన వ్యాపారం కదా అంటాడు. నా ఆలోచన కూడా ఇదే బాబాయ్ అంటుంది దీప. ఇంకా ఏం ఆలోచించకండి మొదలెట్టండి అని దాసు అంటాడు.కానీ, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా ఖర్చు వస్తుంది అంటాడు కార్తీక్. ఆస్తిలో నావాటా అడుగుతా అంటుంది కాంచన.
Karthika Deepam 2 Today December 18th Episode: దీప కూడా ఏం చెప్పట్లేడు ఆఫీసులో ఏదో జరిగింది. నాన్నే ఏమైనా అన్నాడు జ్యోత్స్స చెప్పిందో అంటుంది కాంచన. మరోవైపు శివన్నారాయణ కూడా కూతురుతో తప్పేం లేదు. ఏమవుతుంది? అంటాడు.
Karthika Deepam Today December 17th Episode: అదృష్టం చేసుకున్నందుకే వీరి కుటుంబంలో ఆణిముత్యం పుట్టింది అని జ్యోత్స్నను అంటాడు. దీప మాట అంటేనే నాకు బంగారం. తనే నా సర్వస్వం. బంధాలు వదులుకుంది నేను కాదు మీరు. మీలా నాకు వదులడం చేతకాదు అందుకే ఈ చేయి జీవితాంతం పట్టుకుంటా అని దీప చేయి పట్టుకుంటాడు కార్తీక్.
Karthika Deepam Today December 16th Episode: నేటి ఎపిసోడ్లో జ్యోత్స్స తాతతో నాకేందుకో ఇది గొడవ అనిపిస్తుంది తాతా.. అంటుంది.. కార్తీక్ తన క్యాబిన్లో నా ఫైల్ కనిపించడం లేదు అని మేనేజర్‌ను అడుగుతాడు. అది ఛైర్మన్ గారి టేబుల్ మీద ఉంది అంటాడు. నేను సైన్ చేయలేదు అంటాడు కార్తీక్. ఛైర్మన్ చేశారు అంటాడు. తాతగారు క్యాబిన్లో నికు ఇష్టమైన కాఫీ ఆర్డర్ పెట్టు అంటాడు. తుఫాను వచ్చేసింది అని జ్యోత్స్స భయపడుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.