Bengaluru in Lockdown: కర్ణాటక రాజధాని బెంగళూరులో రోజు రోజుకూ పెరుగుతోన్న కరోనావైరస్ పాజిటివ్ కేసులను ( Coronavirus ) కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ (Lockdown ) విధించింది. బెంగళూరులోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో 14 రోజుల లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి అమలు చేసింది.
దాదాపు 80 రోజుల తర్వాత ఆలయాలు తెరుచుకున్నప్పటికీ భక్తులు అంతగా సంతోషంగా లేరు. తీర్థం, ప్రసాదాలు లాంటివి లేకపోవడమే అందుకు కారణం. అయితే ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ వినూత్న ఆవిష్కరణ(Touchless Theertha Dispenser)తో ముందుకొచ్చారు.
కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న తరుణంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విధంగా ఐస్ క్రీం ల రూపంలో ఉత్పత్తులు తయారీపై దేశంలో ప్రధాన డైరీ సంస్థలు ద్రుష్టి పెట్టాయి. భారతదేశంలో టాప్ 10 ఐస్ క్రీం
Monsoon rains | అమరావతి: రైతులకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి ( Monsoon hits AP). జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ (IMD) ఊహించినట్టుగానే జూన్ 6న రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకుని చిత్తూరు, అనంతపురం జిల్లాల ద్వారా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
APSRTC buses | అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ బస్సులను మీ రాష్ట్రాల్లోకి అనుమతించాల్సిందిగా కోరుతూ పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ఏపీ సర్కార్ ( AP govt) తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఓ లేఖ రాశారు.
'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు బంద్ అయ్యాయి. ఒకదాని వెనుక ఒకటి ఇప్పటి వరకు నాలుగు లాక్ డౌన్లు విధించారు. ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కొనసాగుతోంది. మే 31 వరకు లాక్ డౌన్ 4.0 అమలులో ఉంటుంది.
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడి నుంచో ఇంకెక్కడికో వలసపోయిన వలసకూలీలు ( Migrant workers ) లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఉన్న వలస కూలీలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ( Good news for migrant workers ) చెప్పింది.
తమిళనాడులో రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ రోజు కొత్తగా 600 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, చెన్నై నగరంలోనే 399 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగించే
మద్యం విక్రయాలు మొదలయ్యాక కర్ణాటక రాష్ట్రం ఇప్పటికే పలు విషయాలతో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒళ్లు గగుర్పొడిచే భయంకరమైన ఘటనతో మరోసారి ఆ రాష్ట్రం చర్చనీయాంశమైంది
బెంగళూరులో నిర్మాణరంగంలో కూలీ పనిచేసుకుంటున్న 28 ఏళ్ల హరిప్రసాద్.. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో సొంతూరుకి బయల్దేరాడు. బెంగుళూరు నుంచి కాలినడకనే 150 కిమీ మేర ప్రయాణించాడు. సొంతూరికి దగ్గర్లోకి వచ్చాకా అలసిపోయి కుప్పకూలి మృతి చెందాడు.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కరోనా హాట్ స్పాట్స్ లోని కంటైన్ మెంట్ జోన్లలో ఎలాంటి మినహాంయిపులు సడలించడంలేదని కేంద్ర వైద్య
100 మీటర్ల రేసులో 9.58 సెకన్లలో ప్రపంచ రికార్డును కలిగి ఉన్న సంచలన రన్నర్, ఒలంపిక్ వీరుడు, అంతర్జాతీయ అథ్లెట్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా, కర్ణాటకకు చెందిన శ్రీనివాస గౌడ పరిగెత్తిన వేగం ట్విట్టర్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. 100 మీటర్ల దూరం కేవలం 9.55 సెకన్ల సమయంలోనే పరిగెత్తిన సమయం అందరినీ ఆశ్చ్యర్య పరుస్తుంది.
కన్నడిగ ఉద్యమం మళ్లీ వేళ్లూనుకుంటోంది. గతంలో హిందీకి వ్యతిరేకంగా పోరాడిన కన్నడిగులు మళ్లీ రిజర్వేషన్ల కోసం పోరాట బాట పట్టారు. ఇందులో భాగంగా అన్ని కన్నడిగ గ్రూపులు ఒక్కటయ్యాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి.
BMTC bus conductor | కష్టించేతత్వం, పట్టుదల, శ్రమ ఉంటే మీరు ఏదైనా సాధించగలరని నిరూపించేందుకు ఓ బస్ కండక్టర్ అడుగు దూరంలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఇంటర్వ్యూకు హాజరుకానున్నారు.
దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన అడ్వెంచరస్ షో 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షూటింగ్లో పాల్గొన్నసూపర్ స్టార్ అదుపుతప్పి కిందపడటంతో చేతికి గాయమైనట్టు ప్రాథమిక సమాచారం. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో ఈ కార్య్రక్రమం జరుగుతుండగా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.