Kanyakumari: ప్రధాని మోదీ కన్యాకుమారీలో చేపట్టిన 45 గంటల ధ్యానం విజయవంతంగా పూర్తయింది. ఆయన ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరితో కూడా మాట్లాడలేదని సమాచారం. కేవలం మౌనంగా ఉంటూ, కొబ్బరినీళ్లు, ద్రాక్షారసం మాత్రమే తీసుకుని ధ్యానం పూర్తి చేశారు.
PM modi meditation: దేశ ప్రధాని మోదీ చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియగానే తమిళనాడులోని కన్యాకుమారీ చేరుకున్నారు. అక్కడ స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానంలో నిమగ్నమయ్యారు.
Narendra Modi 48 Hours Yoga: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లారు. కన్యాకుమారిలోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్లో 48 గంటల పాటు యోగా చేయనున్నారు. ఈ మేరకు అక్కడ భారీ ఏర్పాట్లు జరిగాయి.
Family forced to get off bus: తమిళనాడులో ప్రభుత్వ బస్సు నుంచి ఓ కుటుంబాన్ని డ్రైవర్, కండక్టర్ కలిసి బలవంతంగా కిందకు దింపేశారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Woman raped by SI in Kanyakumari: తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ మహిళపై స్థానిక ఎస్సై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేసి బలవంతంగా అబార్షన్ చేయించాడు. బాధితురాలు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా అతనిపై కేసు నమోదవలేదు. చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకుని అతనిపై చర్యలకు ఆదేశించింది.
తమిళనాడులో గత వారం రోజులుగా అనేక ఆందోళనలకు కారణభూతమైన స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని సీజ్ చేయమని ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వం కాలుష్య నివారణ బోర్డుని ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.