Kantara OTT Release Date రిషభ్ శెట్టి నటించిన కాంతారా సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి యాభై రోజులైంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వార్త వచ్చింది.
Rishab Shetty Kantara రిషభ్ శెట్టి కాంతారా సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది. విడుదలై నెల దాటి పోతోన్నా వసూళ్లు మాత్రం తగ్గడం లేదు.
Rishab Shetty Acted in Mishan Impossible: కాంతార అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రిషబ్ శెట్టి అంతకుముందే ఒక తెలుగు సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా ఏమిటో తెలుసా?
Kantara Movie Audience Review: సూపర్ హిట్ గా నిలిచిన కాంతార సినిమా అన్ని వర్గాల నుంచి మంచి టాక్ అందుకుంటోంది, తాజాగా ఈ సినిమా గురించి తెలుగు ఎన్నారై మాధవ్ అందించిన రివ్యూ మీకోసం
Ginna Worldwide collections మంచు విష్ణు జిన్నా చిత్రం రోజురోజుకూ దారుణంగా పడిపోతోంది. కలెక్షన్ల విషయంలో విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. కనీసం కోటి షేర్ కూడా సాధించని చిత్రంగా రికార్డులకు ఎక్కేలా ఉంది.
Copy Allegations on Kantara: సూపర్ హిట్ గా నిలిచిన కాంతార సినిమాలోని వరాహ రూపం సాంగ్ ను తమ మ్యూజిక్ వీడియో నుంచి కాపీ కొట్టారని ఒక మలయాళ రాక్ బ్యాండ్ ఆరోపణలను గుప్పించింది. ఆ వివరాల్లోకి వెళితే
Kantara is Most Viewed Film now in Karnataka: హోంబాలే ఫిలిమ్స్ నిర్మాణంలో వచ్చిన కాంతర సినిమా కర్ణాటకలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా నిలిచింది. ఆ వివరాలు
Rishab Shetty Kantara రిషభ్ శెట్టి కాంతారా మూవీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. నేషనల్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో బాగానే కలెక్షన్లను రాబడుతోంది.
Kantara Collections : కాంతారా సినిమాకు మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఒకరకంగా తెలుగులో అన్ని సినిమాల కంటే ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టినట్టు అయింది.
Rangasthalam makers missed a Golden opportunity: అదేంటి రామ్ చరణ్ రంగస్థలం మేకర్స్ గోల్డ్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా? అనే అవును నిజమే, వాళ్లు నిజంగానే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఎలాగంటే?
Kantara Telugu version openings are much bigger: కాంతార సినిమాకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు, అందుకే అన్ని బాషల కంటే తెలుగులోనే ఎక్కువ ఓపెనింగ్స్ లభించాయి. ఆ వివరాలు
Kantara Telugu Movie Day 1 Collections కన్నడ చిత్రం కాంతారా మూవీని నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. లిమిటెడ్ స్క్రీన్స్‌లో ఈ మూవీని విడుదల చేసినట్టు తెలుస్తోంది.
Allu Aravindh Hits Chiranjeevi Godfather అల్లు అరవింద్ ప్రస్తుతం డబ్బింగ్ సినిమాతో దుమ్ములేపేస్తున్నాడు. కంతారా చిత్రాన్ని తెలుగులో తీసి మంచి లాభాలను గడించేలా కనిపిస్తోంది.
Here is Jr NTR Rishab Shetty common connection: కాంతార సినిమాతో హిట్ అందుకున్న రిషబ్ శెట్టి ఎన్ఠీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.