Kajal Aggarwal movies: పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలు చేయదల్చుకుంటున్నానని కాజల్ అగర్వాల్ తన పెళ్లి కంటే ముందే చాలా స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ గౌతం కిచ్లును ( Gautam Kitchlu ) పెళ్లి చేసుకుని మాల్దీవ్స్‌లో హనీమూన్ లైఫ్ ఎంజాయ్ చేసొచ్చి మళ్లీ ఆచార్య సినిమా షూటింగ్లో బిజీ అయ్యింది.
Kajal Aggarwal Dance at Her Haldi Ceremony | నటి కాజల్ అగర్వాల్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కారు. నిన్న కాజల్ హల్ది వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, వారి సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కాజల్ అగర్వాల్ పెళ్లి వేడుక ఫొటోలు, ఆమె డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Kajal Aggarwal wedding postponed ? కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి గత సంవత్సరం ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావన రాగా 2020లో పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఆ అమ్మడు. అప్పటి నుంచి కాజల్ అగర్వాల్ పెళ్లి ( Kajal Aggarwal marriage ) గురించి మీడియాలో అనేక వార్తలొచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.