K Kavitha ED, IT Raids: లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడే కొన్ని గంటల ముందు తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత నివాసంపై ఈసారి ఈడీతోపాటు ఐటీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది.
Kavitha Not Contesting In Nizamabad: పుట్టినరోజు నాడు కుమార్తెకు కానుక ఇవ్వాల్సింది పోయి మాజీ సీఎం కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో కవితనే కాదు రాజకీయ వర్గాలను కూడా విస్మయం వ్యక్తం చేశాయి.
Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ బయటపెట్టిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్ని కలవరపెడుతోంది. కవిత పేరుండటమే దీనికి కారణం.
తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి, భోగి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
తెలంగాణ (Telangana) సంస్కృతికి ప్రతీక.. ఆడపడుచుల పూల సంబురం.. బతుకమ్మ పండుగ ( bathukamma festival ). ఈ పూల పండుగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని.. ప్రకృతి (పూలను) ని దేవతామూర్తిగా భావించి తొమ్మిది రోజులపాటు ఆరాధించడం ఈ బతుకమ్మ ( bathukamma ) పండుక ప్రత్యేకత.
Nizamabad Local Body MLC bypoll | టీఆర్ఎస్ అభ్యర్థి కె.కవిత (TRS Candidate K Kavitha) భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని తెలంగాణ రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
వాయిదా పడిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల (Nizamabad MLC bypoll) షెడ్యూల్ విడుదలైంది. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ వేసి ఎన్నికల బరిలో నిలిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.