Stomach Cleaning Juices: ఈ కాలంలో అందరూ బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. ఫుడ్ అలవాట్లను ఆరోగ్యకరంగా ఉంచుకవట్లేదు. దీంతో కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అజీర్తి, ఛాతిలో మంట, మలబద్ధకం సమస్యలతో సతమతమవుతారు.
Juices For Skin Care: ప్రస్తుతం చాలామంది అనేక రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను వినియోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా శాశ్వతంగా చర్మ సమస్యల నుంచి విముక్తి పొందుతారు.
Summer Drinks: ఎండాకాలంలో జ్యూస్ లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేడ్ కాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే పండ్లతోనే సరికొత్తగా జ్యూస్ లు తయారుచేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
Winter Recipes: చలికాలం.. ముఖ్యంగా కరోనా సమయంలో అందుబాటులో ఉన్న సీజనల్ ప్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం నారింజపండ్లు విరివిగా మార్కెట్లో లభిస్తున్నాయి.
Cucumber Juice Benefits: సీజన్స్‌తో పని లేకుండా ఏడాది పొడుగున లభించే కీరా ( దోసకాయ) ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలిగిస్తుంది. జీవక్రయ ( Metabolism) ను పెంచుతుంది. ఎముకలను ( Stregthen Bones )బలపరుస్తుంది. ఇందులో విటమిన్-సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆడ్సిటెంట్లు మెండుగా ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.