Jharkhand spos police: సీఎం నివాసంలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ పోలీసులు భారీ ఎత్తున వచ్చారు. దీంతో అక్కడున్న భద్రత సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
JMM Camp at Hyderabad: మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు సంక్షోభంలో పడ్డాయి. అక్కడ నెలకొన్న పరిణామాలు తెలంగాణకు పాకాయి. అక్కడి పార్టీ ఎమ్మెల్యేలు రక్షణ కోసం హైదరాబాద్‌కు చేరారు. రిసార్ట్ రాజకీయం భాగ్యనగర వేదికగా మొదలైంది. ఆ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం రక్షణనిస్తుండడం విశేషం.
Jharkhand Politics: జార్ఘండ్‌లో అనూహ్య రాజకీయాలు చోటుచేసుకున్నాయి. భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో జార్ఘండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jharkhand Updates: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ అధినేత, సీఎం హేమంత్ సోరెన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపింది. భూ కుంభకోణం కేసులో సుదీర్ఘ విచారణ ఎదుర్కొంటున్న హేమంత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుందని సమాచారం. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు.
International Women's Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఎమ్మెల్యే వినూత్నంగా ఆలోచించారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ మంగళవారం గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Covishield Miracle: ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి.. కరోనా టీకా తీసుకున్నాక ఆరోగ్యవంతుడైన ఘనటన ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Railway Track Blast: ఝార్ఖండ్ లోని లతేహర్, పశ్చిమ సింగ్ బుమ్ జిల్లాల పరిధిలోని రెండు వేర్వేరు చోట్ల రైల్వే ట్రాక్ లను పేల్చివేశారు. ఇది సీపీఐ (మావోయిస్టు) పార్టీ పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో బార్ఖాకానా- గర్హ్వా, హౌరా - మంబయి మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.