Jani Master Clarify Fake News Circulating: మహిళ జూనియర్ కొరియాగ్రాఫర్‌ను వేధించిన కేసులో అరెస్టయి జైలుకెళ్లి వచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీలక ప్రకటన చేశారు. తనను ఎవరూ యూనియన్ నుంచి తొలగించలేదని స్పష్టం చేశారు.
Jani Master National Award: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డును కమిటీ సభ్యులు రద్దు చేశారు. పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో అవార్డును వెనక్కి తీసుకున్నారు. అవార్డు అందుకోవడం కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Jani Master Case: జానీ మాస్టర్ కేస్ టాలీవుడ్ లో.. ఎంత సెన్సేషన్ గా నిలిచిందో అందరికీ తెలిసిన విషయమే. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కేసులో అల్లు అర్జున్ కి కూడా సంబంధం ఉంది అంటూ..కొన్ని వార్తలు రాసాగాయి. అల్లు అర్జున్ బాధితురాలికి అండగా నిలిచారని.. జానీ మాస్టర్ కేసు వెనక అల్లు అర్జున్ చెయ్యి కూడా ఉంది అని…అర్థం పర్థం.. లేని రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలు రావడానికి అసలు కారణం ఏమిటో ఒకసారి చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.