ITR Filing Last Date Today: ఐటీఆర్ ఫైలింగ్‌కు నేడు లాస్ట్ డేట్. దీంతో ట్యాక్స్ పేయర్లు చివరి నిమిషంలో ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. తప్పులు చేయకుండా సాధ్యమైనంత త్వరగా ఐటీఆర్‌ను దాఖలు చేయండి.
Income Tax Returns Deadline: ఐటీఆర్ ఫైలింగ్ గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ దాఖలు చేసే పనిలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం వరకు 6 కోట్లకుపైగా ఐటీఆర్‌లు ఫైల్ అయినట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
ITR Filing: జూలై 31 తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.5 లక్షల వరకు ఆదాయంపై రూ.1 వెయ్యి, రూ.5 లక్షలకు పైబడితే రూ.5000 వరకు పెనాల్టీ కింద ఆలస్యపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.