IT Raids: నన్నే కాదు..సీఎం కేసీఆర్‌ను ఏమి చేయలేరు: మల్లారెడ్డి

రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేయిస్తున్నారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తననే కాదు..ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 11:43 PM IST

Minister Mallareddy said IT attacks are being carried out with political conspiracy. Not themselves

Video ThumbnailPlay icon

Trending News