IRCTC Sapta Jyotirlinga Tour: హిందూ మతంలో జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా శివుని పరమభక్తులు జీవితంలో ఒక్కసారైన ఈ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు.
IRCTC Thailand Tour Package: విదేశాలకు ట్రిప్ వేసి రావాలని చాలామంది అనకుంటారు. అయితే, ఖర్చు తడిసిమోపెడు అవుతుందని ఆలోచిస్తారు. జీవితంలో ఒక్కసారైన బయట దేశాలకు వెళ్లాలనే కోరిక అందరిలో ఉంటుంది.
IRCTC Tour Package: వర్షాకాలం ప్రారంభమౌతోంది. దేశంలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన మొదలవుతుంది. దేవభూమిగా పిల్చుకునే ఉత్తరాఖండ్‌లో ఎన్నో దర్శనీయ క్షేత్రాలున్నాయి. అందుకే ఐఆర్సీటీసీ అద్బుతమైన టూర్ ప్యాకేజ్ ప్రారంభించింది. ఈ ప్యాకేజ్ వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC Shirdi Tour Package: ఐఆర్సీటీసీ ఎప్పుడూ కొత్త ప్యాకేజీను టూరిస్టులకు పరిచయం చేస్తూనే ఉంటుంది. తక్కువ బడ్జెట్లో చారిత్రాత్మక ప్రదేశాలు, యాత్రలను సందర్శించవచ్చు. ఈ సారి కూడా ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీని ముందుకు తసుకువచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
IRCTC Tour Package From Hyderabad: ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీల ద్వారా ఒకేసారి వివిధ ప్రాంతాలను తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీతోపాటు సందర్శించే అవకాశం లభిస్తుంది.
IRCTC Kerala Tour: IRCTC పర్యాటకుల కోసం ఓ గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. వివిధ టూర్ ప్యాకేజీలతో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇండియన్ రైల్వే IRCTC కేరళ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీంతో ఇక్క అతి తక్కువ ఖర్చుతో పర్యాటకులు మున్నార్, అలప్పుజావంటి ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
Ayodhya Ramlala Package: అయోధ్యలో రామమందిరం ప్రారంభమైంది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పట్నించి అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు. అందుకే ఐఆర్సీటీసీ సైతం సరికొత్త ప్యాకేజ్ ప్రకటించింది. ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజ్ వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC Tour Package: ట్రావెలింగ్, పర్యాటకంపై ఆసక్తిగా ఉంటే ఐఆర్సీటీసీ సరికొత్త ప్యాకేజ్ ప్రకటించింది. అద్భుతమైన పర్వతాలు, సుందరమైన లోయలు, పచ్చదనం, అందమైన వాతావరణం అన్నీ కలగలిపిన ప్యాకేజ్ ఇది.
IRCTC Rajasthan Tour Package: ఐఆర్సీటీసీ వింటర్ టూర్‌ను తీసుకువచ్చింది. రాజస్థాన్‌లోని పర్యటన ప్రాంతాలను సందర్శించేందుకు 37,700 రూపాయలతో ప్యాకెజీని పరిచయం చేసింది. ఈ టూర్ ప్యాకెజీ పూర్తి వివరాలు ఇలా..
IRCTC North India Tour Package: పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో విహరించి రావాలనే కోరిక చాలామందిలో ఉంటుంది. కానీ ఎలా వెళ్లాలి ?, ఎవరు గైడ్ చేస్తారు ? ఎక్కడెక్కడికి వెళ్తే బాగుంటుంది ? ఎంత ఖర్చు అవుతుంది ? అనే వివరాలు తెలియకే చాలామంది తమ ఆలోచనను విరమించుకుంటుంటారు. లేదా తమ ఆలోచనను వాయిదా వేస్తుంటారు.
Shri Ram-Janaki Yatra: రాముడి జన్మస్థానమైన అయోధ్య, సీత జన్మస్థానమైన జనక్పుర్లను కలుపుతూ ప్రత్యేక రైలును నడపనున్నట్లు భారత రైల్వేశాఖ ప్రకటించింది. దీనికి 'శ్రీరామ్-జానకి యాత్ర' అనే పేరు పెట్టింది.
IRCTC Tour Package: పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ విభిన్న రకాల ప్యాకేజ్‌లు ప్రవేశపెడుతోంది. దేశంలోని విభిన్న ప్రదేశాల్ని చుట్టి వచ్చే వీలు కల్పిస్తోంది. ఐఆర్సీటీసీ ప్యాకేజ్‌లు అత్యంత చౌకగా ఉండటమే కాకుండా..చాలా రకాల సౌకర్యాలు కలిగి ఉంటాయి.
IRCTC Thailand Tour: కొత్త ఏడాది విదేశీ యాత్రకు వెళ్లాలనుకుంటే..ఇదే మంచి అవకాశం. ఐఆర్సీటీసీ బెస్ట్ టూర్ ప్యాకేజ్ ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజ్ వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.