Union Budget 2025: కొత్త సంవత్సరం షురూ అవ్వగానే.. అందరి దృష్టి 2025 బడ్జెట్ వైపే మళ్లుతుంది. యూనియన్ బడ్జెట్ 2025 కి కౌన్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ సారి ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు, లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు వస్తుందోనని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆర్థిక అభివృద్ధిని పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి భారతదేశం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఈ ఏడాది బడ్జెట్ పై చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను సానుకూల దిశలో నడిపిస్తామని భావిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ పై ఉన్న ఐదు భారీ అంచనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Money Value vs Inflation: రోజురోజుకూ రూపాయి విలువ మారుతోంది. డబ్బుకు విలువ పోతుందో, పెరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. నిన్న వంద రూపాయలు నేడు 5 వందలతో సమానమౌతున్నాయి. మరి భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుంది, ఏమౌతుందనేది తెలుసుకుందాం.
LPG Cylinder Price in Hyderabad: ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధరలను బేరీజు వేయగా.. ఒక మెట్రో సిటీలో గృహ సంబంధిత అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలు భారీగా పెరిగినట్టు కనిపించాయి.
Pakistan Food Crisis: పాకిస్థాన్‌లో రేషన్‌పై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకుల కోసం జనం ఎగబడుతున్నారు. పాకిస్థాన్ లో గోధుమ పిండి సరఫరా చేస్తోన్న వ్యాన్ వద్ద గోధుమ పిండి కోసం జనం ఒకరినొకరు తోసుకుంటున్న తీరు చూస్తే అక్కడి ధీన పరిస్థితి ఏంటో అర్థమవుతోంది.
KTR: ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నిమంత్రించలేని ప్రధానిని మీరేమంటారు? అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
RBI Governor Shaktikanta Das says India's inflation is has been decreasing since October 2022. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పడుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
Inflation: దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు నుంచి ఇన్ ప్లేషన్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు.
KTR on PM Modi: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు.
Repo Rate: ఆర్బీఐ ఇటీవలే రివర్స్ రెపో రేటు పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గే సంకేతాలు లేకపోవడంతో మరోసారి రెపోరేటు పెరిగే అవకాశాలున్నాయని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఈఎంఐలు భారంగా మారనున్నాయి.
7th Pay Commission: త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందనుందా అంటే అవుననే అంటున్నాయి అధికారవర్గాలు. డీఏ పెంపుపై త్వరలో కీలక నిర్ణయం రానున్నట్లు తెలుస్తోంది.
Edible Oils: వంటనూనెల ధరల తగ్గతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరల్నించి ప్రజలకు ఉపశమనం కల్గించేందుకు భారీగా వంటనూనె దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా ధరలు తగ్గనున్నాయి.
Good newsకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... త్వరలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. డియర్నెస్ అలవెన్స్ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు పొందుతున్న 34 శాతంగా డీఏను మరో 4 శాతం పెంచాలని భావిస్తోంది. ఈ పెంపు జరిగితే ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 38 శాతం డీఏ పొందనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా కేంద్రం సమాచారం ఇస్తోంది.
దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కొద్దీ రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాహుల్ బుధవారం ఘాటైన ట్వీటు చేశారు. బడ్జెట్ 2020పై ప్రధాని, ఆర్ధిక మంత్రి దిక్కుతోచని స్థితిలో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.