Railway Shock: ఆర్థిక ఇబ్బందులు తగ్గించుకునేందుకు పొదుపు మంత్రం పాటిస్తోంది కేంద్రం. ఆదాయ మార్గాలు పెంచుకోవడంతో పాటు రాయితీలు ఎత్తేస్తూ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లుతో పాటు జర్నలిస్టులు, విద్యార్థులకు ఊహించని షాక్ ఇచ్చింది.
Railway Destination Alert: ఐఆర్సీటీసీ అందిస్తున్న 'డెస్టినేషన్ అలర్ట్' ఫీచర్ గురించి మీకు తెలుసా.. మీరు రైలు ప్రయాణాలు ఎక్కువగా చేసేవారైతే ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
Destination Alert: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. ఇక నుంచి డెస్టినేషన్ అలర్ట్ సౌకర్యం ప్రవేశపెడుతోంది ఇండియన్ రైల్వే. కొన్ని ఎంపిక చేసిన రైళ్లు ఈ సరికొత్త సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
Tirupati Railway Station: తిరుమల తిరుపతి దేవస్థానం కొలువుదీరిన తిరుపతి రైల్వే స్టేషన్ ఇప్పుడిక ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్ కానుంది. రైల్వే మంత్రి వైష్ణవ్ పలు డిజైన్లు కూడా విడుదల చేశారు.
Child Berth in Train: పిల్లల తల్లీదండ్రుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. చంటిపిల్లలు తమ తల్లులతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఓ 'బేబీ బెర్త్' సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దీని పట్ల చంటి పిల్లల తల్లీదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
IRCTC Booking Limit: రైలు ప్రయాణాలు చేయాలనుకునే వారు IRCTC వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. IRCTC ఖాతా ద్వారా నెలకు అత్యధికంగా 6 సార్లు టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే అంతకంటే ఎక్కువ సార్లు రైల్వే టికెట్స్ బుక్ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం?
IRCTC New Rules: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. బోర్డింగ్ స్టేషన్ మార్పు విషయంలో ఐఆర్సీటీసీ కొత్త మార్పులు చేసింది. టికెట్ బుకింగ్ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
IRCTC guidelines: కరోనా థార్డ్వేవ్ ప్రభావం తగ్గుతున్నప్పటికీ.. కోరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ పేర్కొంది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.
Indian Railway New Rules: రైల్వే శాఖ తాజా నిబంధనలను పశ్చిమ రైల్వేకి చెందిన అధికారి ఒకరు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ నిబంధనల అమలుకు సంబంధించి రెండు వారాల స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టినట్లు తెలిపారు.
List of Cancelled Trains : రైళ్ల రద్దుతో సామాన్య ప్రజల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. ఫస్ట్ వేవ్ సమయంలో రైళ్లన్నీ రద్దు చేసినట్లే ఇప్పుడు కూడా రైళ్లను రద్దు చేయబోతున్నారా అన్న ఆందోళన వారిలో రేకెత్తుతోంది.
Train Viral News: రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడబోయిన ఓ వ్యక్తిని చూసి ట్రైన్ డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వినియోగించి రైలు నిలుపుదల చేశాడు. ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తిని కాపాడేందుకు స్టేషన్ లోని రైల్వే పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి, అతడ్ని కాపాడిన ఘటన ముంబయిలోని శివాడీ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. సీసీటీవీలో రికార్డు అయిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Indian Railways: భారతీయ రైల్వే మహిళల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రయాణాలు చేసే రైళ్లలో మహిళలకోసం బెర్త్‌లు రిజర్వ్ చేయనున్నట్లు తెలిపింది.
Indian Railway: రైళ్లలో ప్రయాణికులకు వండిన ఆహారం సరఫరా చేసే సేవలను పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Gang rape on Gujarat woman : గుజరాత్ క్వీన్ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు గుర్తించిన యువతి అనుమానాస్పద మృతి కేసులో గ్యాంగ్ రేప్ అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు.
Railway Reservation : రైల్వే ప్రయాణికులకు వారం రోజుల పాటు ప్రతీ రోజు ఆరు గంటల పాటు రిజర్వేషన్ సర్వీసులకు అంతరాయం కలగనుంది. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌తో పాటు డేటా అప్‌లోడ్‌లో భాగంగా రైల్వే శాఖ టికెట్ బుకింగ్ సేవలను రాత్రిపూట ఆరు గంటలు నిలిపివేస్తోంది.
IRCTC BUG: ఐఆర్సీటిసి..ఇండియన్ రైల్వేలో కీలకమైన ఓ శాఖ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణీకుల వివరాలన్నీ ఐఆర్సీటీసీ వెబ్సైట్లోనే నిక్షిప్తమై ఉంటాయి. అంతటి కీలకమైన ఐఆర్సీటీసీలో బగ్‌ను గుర్తించాడు ఇంటర్నీడియట్ విద్యార్ధి. వివరాలిలా ఉన్నాయి.
Private firms can buy coaches : రైల్వేశాఖ త్వరలో రైల్వే బోగీలను అద్దెకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఆసక్తి ఉన్నవాళ్లు.. రైల్వే బోగీలను లీజుకు తీసుకొని.. వాటిని తమ ఆసక్తికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు.
అతడొక ప్రజా నాయకుడు.. ప్రజల చేత ఎంపిక చేయబడ్డ ఎమ్మెల్యే! కానీ రైలులో బట్టలు విప్పేసి అండర్‌వేర్‌తో తిరుగుతూ.. తోటి ప్రయాణికులతో గొడవ..? ఎమ్మెల్యే తీరుకు మండిపడుతున్న నెటిజన్లు!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.