Supreme Court: దేశవ్యాప్తంగా అత్యంత సంచలనమైన ఆర్టికల్ 360 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం జరిపిన విచారణ పూర్తయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Divorce vs Supreme Court: విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విశిష్ట అధికారాల సహాయంతో ఫాస్ట్‌ట్రాక్ విడాకులకు తెరతీసింది. విడాకులకు ఆరు నెలలు నిరీక్షించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
Arresting Rules in India: ప్రజాస్వామ్య దేశంలో ఏకపక్ష చర్యలకు తావుండదు. ఇది అన్ని వ్యవస్థలకు వర్తిస్తుంది. పోలీస్ వ్యవస్థ కూడా రాజ్యాంగ నిబంధనలకు లోబడే పనిచేస్తుంది. ఏకపక్ష అరెస్టులు కుదరవు.
Republic Day Significance: భారతదేశంలో ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈసారి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ రిపబ్లిక్ డే వెనకున్న చరిత్ర.. దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? తెలియకపోతే ఈ స్టోరీ చదవాల్సిందే!
పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడం నిరాశకు గురి చేసిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు. రాజ్యాంగంలోని మొదటి పేజీలోనే మూడు సార్లు లౌకికవాదం అనే పదం ఉందని ఆయన పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.