కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసి ఔరా అనిపించాడు. దీంతో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 16వ టీమిండియా ఆటగాడిగా శ్రేయాస్ రికార్డల్లో నిలిచాడు. అంతేకాదు న్యూజిలాండ్‌పై అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా కూడా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు.
రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచినా భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
KL Rahul Ruled Out: న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ కు ముందు టీమ్ఇండియాకు (India Vs New Zealand Test Series) షాక్ తగిలింది. టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్.. గాయం కారణంగా (KL Rahul Injury) టెస్టు సిరీస్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో ఇష్ సోధి రోహిత్ శర్మ క్యాచ్ పట్టిన తీరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ క్యాచ్ కు రోహిత్ శర్మ కూడా ఎలా ఆశ్చర్యపోయాడో మీరే చూడండి..
IND Vs NZ 3rd T20 2021: కలకత్తా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో 73 పరుగులు తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది.
India Vs New Zealand 3rd T20: కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్లు మధ్య ఆఖరిదైన మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
IND Vs NZ 3rd T20 2021: న్యూజిలాండ్ తో జరుగుతోన్న మూడు టీ20ల (India Vs New Zealand T20 Series) సిరీస్ ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న టీమ్ఇండియా ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. కలకత్తా వేదికగా ఆదివారం జరగనున్న మ్యాచ్ లో విజయం సాధించి.. కివీస్ పై వరుసగా రెండో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని యోచిస్తుంది. మరోవైపు సిరీస్ లో ఒక్క మ్యాచ్ (IND Vs NZ 3rd T20I) అయినా గెలవాలని పట్టుదలతో కివీస్ ప్రణాళికలను రచిస్తోంది.
ఇండియా Vs న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన నెలకొంది.. మైదానంలోకి దూసుకొచ్చిన ఒక అభిమాని రోహిత్ కాళ్ల పై పడ్డాడు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
టీ20 వరల్డ్ కప్ పరాభవం అనంతరం.. న్యూజిలాండ్ తో (India vs New Zealand 2021) రెండో టీ20 మ్యాచుకు సిద్ధమైంది టీమ్ఇండియా. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా... శుక్రంవరం జరిగే రెండో టీ20లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
IND Vs NZ 2nd T20: ఝార్ఖండ్ లోని రాంచీ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్ ను వాయిదా వేయాలని ఆ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఒకవేళ మ్యాచును వాయిదా వేయలేని క్రమంలో స్టేడియంలోకి 50 శాతం మంది ప్రేక్షకులను అనుమంతిచాలని ఆ న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నాడు.
Rohit Slapped Siraj: న్యూజిలాండ్ తో తొలి టీ20లో (IND vs NZ T20I) భాగంగా టీమ్ఇండియా డగౌట్ లో అనుకోని సంఘటన జరిగింది. ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Rohit Siraj) పై కెప్టెన్ రోహిత్ శర్మ చేయి చేసుకున్నాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rohit Sharma Vs New Zealand: టీమ్ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించింది. ఈ గెలుపులో ఇండియా బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. అయితే న్యూజిలాండ్ తో మ్యాచ్ గెలవడం అంత తేలిక కాదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
టీ20 వరల్డ్ కప్ పరాభవం అనంతరం.. న్యూజిలాండ్ తో (India vs New Zealand 2021) మరో టీ20 మ్యాచుకు సిద్ధమైంది టీమ్ఇండియా. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా... బుధవారం జరిగే మొదటి టీ20లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
India Vs New Zealand 1st T20: జైపూర్ వేదికగా నేడు టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్లు మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.
India's Squad For New Zealand Series: న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ (IND Vs NZ Test Series) కోసం జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News). రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండకపోగా.. రోహిత్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Team India Test Captain: న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు రెస్ట్ కారణంగా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవనున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో భారత్ 110 పరుగులు చేసి 111 టార్గెట్ ను నిర్దేశించింది.. అవలవోకగా న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. KL రాహుల్, కిషన్ బ్యాటింగ్ కు ప్రారంబించారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 110 పరుగులు చేసి 111 టార్గెట్ ను నిర్దేశించింది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.