తమిళనాడు (Tamil nadu) దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ (V. K. Sasikala) అవినీతి, అక్రమాస్తుల కేసులో 2017 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే జైలు నుంచి విడుదల కావడానికి మార్గం సుగమం అయింది.
పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్లో పెద్ద మొత్తంలో బంగారం (Gold), నగదు (Cash) పట్టుబడింది. శనివారం పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి నుంచి 18 కిలోల బంగారం, రూ.2.30 లక్షల నగదును రైల్వే పోలీసులు (GRP) స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు ఐటీ శాఖ నుంచి భారీ షాక్ తగిలింది. ఓ వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు మూడు నెలల్లో శశికళ జైలు నుంచి విడుదల కానున్న తరుణంలో ఆమెతోపాటు ఆమె బంధువులకు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది.
ఆదాయపు పన్ను విభాగంలో మరో కీలకమైన పధకం ప్రారంభం కానుంది. ఇన్ కంటాక్స్ చెల్లింపుదార్లకు గౌరవం అందించే వినూత్న పధకమిది. ఆగస్టు 13 ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
పాన్ కార్డు ( Pancard ) కావాలా..ఎలా అప్లై చేసుకోవాలో తెలియదా..లేదా ఆలస్యమవుతోందా...ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియదా..అర్జెంటుగా అవసరమా..అయితే ఇలా చేస్తే కేవలం పది నిమిషాల్లో ఇంట్లో కూర్చునే పాన్ కార్డు పొందవచ్చు..చూడండి ఎలాగో..
కరోనావైరస్ ( Coronavirus ) పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. గతంలో ప్రకటించిన ఆదాయ పన్ను రిటర్న్ ను ( Income Tax Filing ) ఫైల్ చేసే తేదీని జూలై 31 నుంచి 30 నవంబర్ 2020కు పెంచినట్టు ఐటీ శాఖ ( Income Tax Department ) ట్వీట్టర్లో ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.