Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ఇటీవల అనేక మీడియాలు, సోషల్ మీడియాలలో కథనాలు ప్రచురితమయినట్లు తెలుస్తొంది.. ఈ నేపథ్యంలో దీనిపై రంగనాథ్ స్వయంలో రంగంలోకి దిగి మరీ క్లారిటీ ఇచ్చుకున్నారు.
Telangana High Court: హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టు తెలంగాణ సీఎస్ లతో పాటు, హైడ్రా అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Hydra ranganath: హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనను జీహెచ్ఎంసీ బాధ్యతలు కూడా అప్పగిస్తారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
Hydra demolishes: కొంత మంది సోషల్ మీడియాలో కావాలని హైడ్రాను ఒక బూచిలాగా చూపిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అంతే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో కూల్చివేతలు జరిగిన హైడ్రాపనే అంటు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు
Hyderabad: హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేస్తోంది. ఇప్పటికే చెరువులు బఫర్ జోన్ లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇళ్లను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.
Hydra demolishes: హైదరబాద్ లో గత కొన్నినెలలుగా రిజిస్ట్రేషన్ లు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇళ్లు,భూములు కొనే వారు తమ ఐడియాలను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ డాటా అనలిటిక్ సంస్థ ప్రాప్ఈక్విటీ షాకింగ్ విషయాలను వెల్లడించింది.
Amrapali serious on hydra officers: జీహెచ్ఎంసీ కమిషనర్ హైడ్రాలో పనిచేస్తున్న అధికారులపై సీరియస్ అయ్యారు. హైడ్రా పరిధిలో పనిచేస్తున్న అధికారులకు జీతాలు ఇవ్వొద్దంటూ కూడా ఏకంగా పరిపాలన విభాగంకు కూడా ఆదేశాలు సైతం జారీ చేశారు.
Cm Revanth reddy on hydra: ఇక మీదట హైడ్రా.. కొత్త నిర్మాణాలకు ఎన్ఓసీలు ఇస్తుందని కూడా వార్తలు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు సీఎం రేవంత్ కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
Hydra Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగర వాసులకు కీలక సూచనలు జారీచేశారు. ఇక మీదట కొత్తగా ఇళ్లు, వాహానాలు కొనేవారు పాటించాల్సిన నియమాలపై క్లారిటీ ఇచ్చారు.
Hydrademolishes: మాదాపూర్ లో సున్నం చెరువు ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాల నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మంది కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
Murali mohan on hydra notice: హైడ్రా.. నటుడు మురళి మోహన్ అక్రమ నిర్మాణాలపై తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని జయభేరీకి చెందిన సంస్థలో అక్రమ కట్టాడాలు ఉన్నట్లు హైడ్రా గుర్తించింది.
Hydra Ranganath: హైడ్రా పేరుతో కొంత మంది అక్రమ వసూళ్ల దందాలకు తెరలేపారని కూడా కమిషనర్ రంగనాథ్ కు పలు ఫిర్యాదులు అందాయి.దీంతో ఆయన దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
CM Revanth reddy: తెలంగాణ సీఎం రేవంత్.. హైడ్రా కాన్సెప్ట్ మీద అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ క్రమంలో ఇటీవల జనసేన నాగబాబు కొణిదేలతోపాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా హైడ్రా పనితీరును కొనియాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.