Kraven The Hunter Release Date: గత కొన్నేళ్లుగా హాలీవుడ్ చిత్రాలు కూడా తెలుగులో మంచి ఫలితాలను అందుకుంటున్నాయి. ఈ కోవలో భారతీయ ప్రేక్షకులను పలకరించబోతున్న మరో ఇంగ్లీష్ చిత్రం ‘క్రావెన్.. ది హంటర్’. ఈ సినిమా మన ప్రేక్షకుల కోసం హిందీ, తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లో కొత్త యేడాది తొలి రోజున విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.
Mahatma Gandhi Grand daughter: మహాత్మా గాంధీ మనవరాలు హాలీవుడ్లో ప్రవేశించి తన సత్తా చాటుతున్నారు. తమ పూర్వీకుడైన మహాత్మా గాంధీ జీవన శైలికి భిన్నంగా ఆమె ఆధునికంగా జీవిస్తున్నారు అని నెటిజెన్లు వాదిస్తున్నారు. ఇంతకీ ఆమె చేసే పనేంటి ఎందుకు విమర్శల పాలవుతుందో తెలుసుకుందాం.
Dave Bautista Shocking Looks He Reduce 40 kgs Weight With Diet His Latest Looks Goes Viral: డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ డేవ్ బాటిస్టా అనూహ్యంగా సన్నబడి కనిపించారు. ఒక్కసారిగా అతడిని చూసిన సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు. బక్కచిక్కి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రత్యేక డైట్ పాటించి సన్నబడినట్లు తెలుస్తోంది.
Mufasa: హాలీవుడ్ చిత్రాల్లో ‘ది లయన్ కింగ్’ చిత్రానికి ఎంతో మంది అభిమానులున్నారు. తాజాగా ఈ సినిమాలో భాగంగా ‘ముఫాసా’ సినిమా రాబోతుంది. పలు భారతీయ భాషల్లో రాబోతున్న ఈ చిత్రానికి పలువురు సెలబ్రిటీలు డబ్బింగ్ చెబుతున్నారు. హిందీ కోసం షారుఖ్ తో పాటు ఆయన కుమారులు రంగంలోకి దిగారు.
Deadpool and Wolverine WW Collections: గత కొన్నేళ్లుగా మంచి కంటెంట్ ఉంటే.. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ చిత్రాలను వివిధ ప్రాంతీయ భాషల్లో అనువాదం చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ కోవలో వచ్చిన ‘డెడ్ పూల్ అండ్ వాల్వరిన్’ చిత్రం ఇపుడు హాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
Deadpool & Wolverine: వాల్డ్ వైడ్ గా మార్వెల్ సిరీస్ మూవీస్ సిరీస్ కు మంచి క్రేజ్ ఉంది. మన భారతీయ ప్రేక్షకులు సైతం ఈ సినిమాలను ఆదరించిన సందర్భాలున్నాయి. ఇపుడీ సిరీస్ లో డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ మూవీకి త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతోంది. అందులో మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి సాంగ్ వైరల్ తెగ వైరల్ అవుతోంది.
Marvel Movies: ప్రపంచ వ్యాప్తంగా మార్వెల్ సిరీస్ మూవీస్ కు మంచి డిమాండ్ ఉంది. మన భారతీయ ప్రేక్షకులు సైతం ఈ సినిమాలను ఆదరించిన సందర్భాలున్నాయి. ఇపుడీ సిరీస్ లో డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ మూవీకి సంబంధించిన బుకింగ్స్ ఊపందుకున్నాయి.
Mufasa - The Lion King: హాలీవుడ్లో కొన్ని చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎపుడు ఉంటుంది. అలాంటి చిత్రాల్లో 'ది లయన్ కింగ్' మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ మూవీలో భాగంగా 'ముఫాసా' సినిమా రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసారు.
James bond: వెండితెరపై గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న పాత్ర జేమ్స్ బాండ్. సాధారంగా ఏదైనా సినిమాకు సీక్వెల్ అంటే ఒకటో రెండో ఉంటాయి. కానీ జేమ్స్ బాండ్ పాత్రపై ఇప్పటి వరకు 25 చిత్రాలు ప్రేక్షకులను అలరించాయంటే అది ఎంత్ పెద్ద సక్సెసో కొత్త చెప్పాల్సిన పనిలేదు. ఇక నిన్న మొన్నటి వరకు ఈ పాత్రలో అలరించిన డేనియల్ క్రేగ్.. బాండ్ పాత్రలకు గుడ్ బై చెప్పడంతో ఆయన ప్లేస్‌లో కొత్త నటుడిని బాండ్ పాత్ర కోసం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Oscar 2024 - RRR: 96వ ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగాయి. ఈ సారి అకాడమీ అవార్డుల్లో 'ఓపెన్ హైమర్' బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ సహా పలు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. అయితే ఈ వేడుకల్లో మన దేశం తరుపున ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి వేదికపై మెరిసింది.
Oscar Awards 2024: వరల్డ్ వైడ్‌గా ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల్లో ఆస్కార్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. హాలీవుడ్ సహా ప్రతి ఒక్క ఇండస్ట్రీకి చెందిన వారు ఈ అవార్డు అందుకోవాలని కలలు గంటూ ఉంటారు. ఈ సారి 96వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇక అవార్డు సందర్భంగా ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత అనేది తెలిస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే.
Oscar Awards 2024: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినిమా ప్రేమికులు ఎదురు చూసే అవార్డుల్లో ఆస్కార్ అవార్డులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక హాలీవుడ్‌కు చెందిన నటీనటులకైతే తమ లైఫ్‌లో ఒక్క సారైన ఈ అవార్డులు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ సారి జరిగిన 96వ అకాడమీ అవార్డుల్లో ఏ ఈ సినిమా ఎక్కువ అవార్డులు కైవసం చేసుకుందంటే..
Godzilla X Kong The New Empire Trailer Out: ఫాంటసీ సినిమాలను అభిమానించే భారతీయ సినీ ప్రియుల ముందుకు మరో సినిమా రాబోతున్నది. మానవజాతి సంరక్షణ కోసం యుద్ధం చేస్తున్న గాడ్జిల్లా, కాంగ్ ఈసారి కలిసి రానున్నాయి. ట్రైలర్ చూస్తే గూస్‌బంప్సే
Salma Hayek Hot Photos Gallery: సల్మా హయెక్... హాలీవుడ్ సినిమాల గురించి టచ్ ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మూడు దశాబ్ధాల క్రితమే హాలీవుడ్‌ని తన అందాలతో మత్తెక్కించిన మగువ. 1966, సెప్టెంబర్ 2న మెక్సికోలోని కోట్జాకోల్కస్ పోర్ట్ సిటీలో పుట్టిన సల్మా హయెక్ 1989లో తనకు 23 ఏళ్లప్పుడు ఇండస్ట్రీలోకి అడుగిడింది.
Most Scariest Horror Movies To Binge Watch: హారర్ సినిమాలను చూసే ధైర్యం ఉన్న వాళ్లయితేనే ఈ సినిమాలు చూసే ప్రయత్నం చేయండి. లేదంటే లైట్ తీస్కోండి. ఎందుకంటే ఈ హారర్ సినిమాలు అంత టెర్రిఫిక్‌గా ఉంటాయంటున్నారు ఈ సినిమాలను చూసి ఎంజాయ్ చేసే హారర్ జానర్ ప్రియులు.
Priyanka Chopra About S*x on First Date: తన కొత్త హాలీవుడ్ చిత్రం 'లవ్ ఎగైన్' విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రియాంక చోప్రా జోనాస్, తన సహ-నటుడు సామ్ హ్యూఘన్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన వరుస ప్రశ్నలకు సమాధానమిచ్చిన ప్రియాంకా చోప్రా... ఫస్ట్ డేట్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది.
History of Origin of Tollywood Name : తెలుగు సినీ పరిశ్రమను టాలీవుడ్ అని పిలుస్తూ ఉంటారు, కానీ తెలుగు సినీ పరిశ్రమకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? దాని వెనుక ఉన్న కధ గురించి మీకు తెలుసా..?
Hollywood Actress Amanda Bynes హాలీవుడ్ నటి నగ్నంగా రోడ్ల మీద సంచరించడం ఇప్పుడు వైరల్‌గా మారింది.అయితే ఆమె అలా ఎందుకు ప్రవర్తించింది? ఆమెకు ఏమైంది? మతిస్థిమితం ఏమైనా కోల్పోయిందా? అన్నది తెలియడం లేదు.
RRR Actor Ram Charan in LA: రామ్ చరణ్ ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉందనడానికి ఉదాహరణ కూడా లేకపోలేదు. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో కేటీఎల్ఏ ఎంటర్టైన్మెంట్ వాళ్లు నిర్వహించిన టీవీ షోలో అతిథిగా పాల్గొన్న చరణ్‌ని అక్కడున్న హోస్టులు ఇంటర్వ్యూ చేస్తూ.. రామ్ చరణ్‌ని ' బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా ' అంటూ కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఇక్కడి సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.