Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనం తోడు అయ్యింది. దీంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాగల మూడు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది.
Rain Alert: దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న దేశ రాజధాని ఢిల్లీని నైరుతి రాగం తాకింది.
Southwest Monsoon: దేశంలో నైరుతి రుతు పవనాలు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇవాళ దేశ రాజధానిని రుతుపవనాలు తాకాయి.
Himachal Pradesh snow: హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. మంచు ఎక్కువగా కురవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురైనా.. ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. ఆ అందాలను మీరూ చూసేయండి మరి.
రథం, గుర్రం, కారు కాకుండా ఓ వరుడు జేసీబీలో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో చోటుచేసుకుంది. పెళ్లికొడుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Himachal Pradesh Night Curfew: కరోనా వైరస్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అములో ఉంటుందని తెలిపింది.
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2021ని హిమాచల్ ప్రదేశ్ కైవసం చేసుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మాజీ ఛాంపియన్ తమిళనాడుతో జరిగిన ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 11 పరుగుల తేడాతో గెలుపొంది.
Himachal Pradesh: దేశంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రాష్ట్రంగా హిమచల్ ప్రదేశ్ ఘనతను సాధించింది. ఈ విషయాన్ని రాష్ట్ర అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Rockslide: హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ చరియలు భారీగా విరిగిపడటంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. గత పదిహేను రోజుల వ్యవధిలో ఇది రెండవసారి.
Virbhadra Singh Passes Away: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ గురువారం వేకువజామున 3:40 గంటలకు షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో తుదిశ్వాస విడిచారు
Coronavirus in Dharamsala: కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. సరిగ్గా ఏడాది తరువాత ప్రకోపం చూపిస్తోంది. ధర్మశాలలోని 150 మంది బౌద్ధ సాధువులకు కరోనా వైరస్ సోకడం ఆందోళన కల్గిస్తోంది. ఆశ్రమాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
Kangana ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలనం రేపారు. శివసేన నేతలతో తనకు ప్రాణహాని ఉందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ ప్రముఖలతో కుమ్మక్కైన శివసేన నేతలు తనను అంతం చేయాలని చూస్తున్నారని పిటీషన్లో పేర్కొనడం సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.