Heavy Rains In Hyderabad: హైదరాబాద్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ఎంతో తప్పనిసరైతే తప్పించి అనవసహరంగా బయటికి వెళ్లొద్దంటూ అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీచేసింది.
Heavy Rains in Hyderabad : హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే మొదలైన భారీ వర్షం.. ఇప్పటివరకు ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో నగరం జడివానలో తడిసి ముద్దయింది.
Minister Errabelli: తెలంగాణలో చాలా ప్రాంతాలు వరద నీటి మగ్గుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరాయి.
Godavari River Floods : హైదరాబాద్ జులై 14: గోదావరి ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద ముప్పు అధికంగా ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Kadem project floods live updates:నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిధిలో గత 24 గంటల్లో కుంభవృష్టిగా వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. ప్రాజెక్ట్ కెపాసిటీకి మించి వరద వస్తుండటంతో అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Heavy Rains Alert: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి. మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది.
Heavy Rains In Telangana: బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ(North Telangana) జిల్లాలో కురుస్తుండగా.. దక్షిణ తెలంగాణ (Southern Telangana) జిల్లాల్లో మాత్రం కుండపోతగా వాన కురుస్తోంది.
AP, Telangana weather updates: విశాఖపట్నం, హైదరాబాద్: ఉత్తర అండమాన్ సముద్రతీరంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rains in Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. పలు ప్రాంతాల్లో రాకపోకల నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది.
Heavy rains in Telangana: హైదరాబాద్: అల్పపీడణ ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలావుండగా మరో 48 గంటలు పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ వర్షాలకు హైదరాబాద్ జంట నగరాలు వణికిపోతున్నాయి. తెలంగాణ రాజధాని నగర వీధుల్లో కార్లు ప్రవహిస్తున్నాయి. ఎక్కడ చూసిన కార్ల కొట్టుకుపోతున్న దృశ్యాలే కన్పిస్తున్నాయి.
తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు రోజులు.. సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ (Hyderabad)లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర రోడ్లన్నీ జలశయాలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ (GHMC) లోని పలుచోట్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఎటుచూసినా.. వరదనీరే కనిపిస్తుండటంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.
గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు మరో భారీ వర్షం (Heavy Rains In Telangana) ముప్పు పొంచి ఉంది. ఇదివరకే హైదరాబాద్ రోడ్లు జలశయాలను తలపిస్తున్నాయి. ఇక మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana cm kcr ) అప్రమత్తమయ్యారు. ఎక్కడా ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains In Telangana) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.