Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రహదారులు జలదిగ్భంధనంలో చిక్కుకుని రాకపోకలు స్థంబించగా..ఇప్పుడు రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోతున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Heavy Rains Impact: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల్లో పెద్దఎత్తున పర్యాటకులు చిక్కుకుపోయారు. ములుగు జిల్లా అడవుల్లో ఇరుక్కుపోయిన పర్యాటకుల్ని రక్షించే చర్యలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Telangana Alert: తెలంగాణలో మరోసారి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Heavy Rains in Telangana: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ భారీగా వర్షాపాతం నమోదవుతోంది. ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు పోటెత్తుతుండటంతో వివిధ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే..
Heavy Rains: తెలంగాణలో ఎడతెరుపులేని వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి మొదలయ్యేలా మార్పులు చేసింది.
తెలంగాణను వరుణుడు వీడడం లేదు. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Telangana Rains: ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే వాతావరణ శాఖ ఈ రోజు పిడుగులాంటి వార్తను వెల్లడించింది.
TS Govt Declare Holidays: భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు నేడు, రేపు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు.
Telangana Weather Updates: భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Heavy Rain Alert: తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని సముద్ర తీరాల్లో ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది.
Rain Alert In Telangana: రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అవసరమైతే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని కోరారు. 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయడం వల్ల తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
Heavy Rains in Telangana: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కురిసిన భారీ వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. అకాలవర్షం వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈ భారీ వర్షం వల్ల రోడ్లు అన్ని జలయం అవడంతో వాహనదారులకు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Rains In AP: ఏపీకి రెయిన్ అలర్ట్. రానున్న మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి ఉరుములతో కూడా వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తాయని చెప్పారు.
Flood Victims Rescued :తెలంగాణలో మళ్లీ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. జనగామ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. కొందరు కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్ కు చేరుకుని బాధితులను రక్షించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.