Omega 3 Fatty Acids: మనిషి శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన పోషక పదార్ధాల్లో ఇది ముఖ్యమైంది. చేపల్లో ఎక్కువగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏయే శాకాహార పదార్ధాల్లో ఉంటుందో తెలుసుకుందాం..
Heart stroke Symptoms: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా ఎదురైతున్న సమస్య గుండెపోటు. ప్రాణాంతకం కావడంతో అప్రమత్తత చాలా అవసరం. మరి గుండెపోటు నుంచి అప్రమత్తమయ్యేందుకు కొన్ని ప్రధాన లక్షణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Fenugreek Seeds Benefits: నిత్యం ఎదురయ్యే అనేక రకాల అనారోగ్య సమస్యలకు సమాధానం మన వంటింట్లోనూ ఉంటుందనే సంగతి చాలామందికి తెలియదు. తెలుసుకుంటే వంటింటి చిట్కాలతోనే అన్నీ దూరం చేసుకోవచ్చు. అందులో ముఖ్యమైంది మెంతులు.
Mekapati Goutam Reddy Death Reasons: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం అందర్నీ కలచివేస్తోంది. ఎప్పుడూ ఎవర్ ఫిట్‌గా ఉండే గౌతమ్ రెడ్డి గుండెపోటుకు కారణం..పోస్ట్ కోవిడ్ అనే అనుమానాలు వస్తున్నాయి.
మనం రోజుకి ఎంత మోతాదులో ఉప్పుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ( How much salt is enough salt ). ఎక్కువ ఉప్పు తినడం వల్ల అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమాల్లోగానీ, రియల్ లైఫ్‌లో గానీ బ్రెయిన్ స్ట్రోక్, లేక బ్రెయిన్ డెడ్ అయిందని వింటూనే ఉంటాం. అయితే ఎలాంటి ఆహారం తీసుకున్నవారికి దీని ప్రభావం ఎక్కువ, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటో తెలియాలంటే...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.