Heart Attack Risk: సరిగా బ్రష్ చేయని వాళ్లు తొందరగా గుండె జబ్బులకు గురవుతుంటారనే విషయం మీకు తెలుసా? నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోతే గుండె జబ్బులతో పాటు అనేక అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
Raisins Health Benifits: ఎండు ద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శారీరక, లైంగిక బలహీనతతో బాధపడేవారికి ఎండు ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది.
Foods to Avoid: ఆధునిక జీవన విధానంలో నైట్‌షిఫ్ట్ ఉద్యోగమనేది సర్వ సాధారణంగా మారిపోయింది. వేళ కాని వేళల్లో తినే ఆహారపదార్ధాలు అనారోగ్యానికి కారణమవుతున్నాయి. రాత్రి వేళల్లో ఏ ఆహారపదార్ధాలు తినకూడదో తెలుసుకుందాం.
Heart Attack: చాలా మంది చిన్న వయసులోనే గుండె పోటుకు గురయ్యి చనిపోతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ఇటీవల బిగ్ బాస్ ఫేమ్, నటుడు సిద్ధార్ధ్ శుక్లా హార్ట్ ఎటాక్ తో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఎలాంటి పద్ధతులు పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకుందాం.
మనం రోజుకి ఎంత మోతాదులో ఉప్పుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ( How much salt is enough salt ). ఎక్కువ ఉప్పు తినడం వల్ల అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ బయటి ( Pineapple ) నుంచి చూడటానికి ముళ్లతో నిండినట్లుగా అనిపించినా.. కట్ చేసి ఉప్పు చల్లుకుని తింటే వారేవా అనాల్సిందే. పీసెస్ ఇష్టపడని వాళ్లు జ్యూస్ చేసుకొని రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని కూల్ కూల్‌గా ఎంజాయ్ చేయోచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా హై బీపీ సమస్యలతో 100 కోట్ల మంది సతమతమవుతున్నారట. మరణాలు మరియు వైకల్యానికి, గుండె సంబంధిత జబ్బులకు అధిక రక్తపోటు ప్రధాన కారణం అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.