Garlic Tea Benefits: భారతదేశంలో చాలా మంది టీని రిఫ్రెష్మెంట్ డ్రింక్ గా భావిస్తారు. కొందరికి టీ బూస్టర్ లా పనిచేస్తుంది. ఇప్పటి వరకు అనేక రకాల టీలు ప్రజలకు పరిచయమయ్యాయి. అయితే ఇప్పుడు అదే కోవలో గార్లిక్ టీని మీకు పరిచయం చేస్తున్నాం. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Benefits of Red Banana: ఎర్రటి అరటి పండ్లను రోజూ తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ వ్యాధులు, రేచీకటి, నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యలు ఈ అరటి పండ్లను భుజించడం వల్ల నయం అవుతాయి.
Heart Attack Symptoms: ఆధునిక కాలంలో పెద్ద వయసులో వారికే కాకుండా.. చిన్న వయసు వారిలోనూ గుండె సంబంధిత వ్యాధులు నమోదవుతున్నాయి. అయితే గుండెపోటు రాకను కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని గుండె సంబంధిత వ్యాధి నిపుణులు అంటున్నారు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం.
How Prevent Lower Back Pain: కరోనా కారణంగా ఎంతో మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంతో చాలామంది ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తున్నారు. ఈ కారణంగా.. చాలా మందిని వేధించే సమస్య నడుంనొప్పి (Lower back pain). దీనినుంచి బయటపడాలంటే.. ఆసనాలు (Strength exercises for lower back pain) వేయడం ఉత్తమం. ముఖ్యంగా మార్జాలాసనంతో నడుంనొప్పి తగ్గడమే కాకుండా.. ఎన్నో ఇతర సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
How To Lose Weight Fast: బరువుపెరిగితే తగ్గడం కాస్త కష్టమే. అయితే క్రమశిక్షణతో బరువు తగ్గవచ్చు. చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అంటే జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్లు తిరుగుతూ ఉంటుంటారు. అయితే కొన్ని ఆరోగ్య, ఆహార నియమాలను పాటించడం వల్ల కేవలం 10 రోజుల్లో బరువు కోల్పోయే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకుందాం.
45 Minutes Exercise Daily: శరీరంలోని కాన్యర్ కారకాలను అణచివేసేందుకు వ్యాయామం సహకరిస్తుందని అమెరికా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యం బారిన పడే అవకాశం తక్కువని అధ్యయనం చెబుతోంది. ఇదే విషయాన్ని భారతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజలందరూ వ్యాయామం తప్పక చేయాలని సూచిస్తున్నారు.
Benefits Of Carrots: కొన్ని రకాల క్యానర్ కారకాలను క్యారెట్ నశింపచేస్తుంది. ఇందులో విటమన్ ఏ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగు చేస్తుంది. ప్రతిరోజూ క్యారెట్ తినడం ద్వారా రోగనిరోధక శక్తి లభించడంతో పాటు మీ చర్మం మరికొంత కాలం యవ్వనంగా ఉంటుంది.
Corona Third Wave Can Affect Children; కరోనా థర్డ్ వేవ్ గురించి అప్పుడే ఆందోళన మొదలైంది. కరోనా తొలి, రెండో వేవ్‌లో టీనేజ్ దాటిన వారు, వయోజనులపై కోవిడ్19 ప్రభావం చూపింది. అయితే మరికొన్ని నెలల్లో సంభవించనున్న కరోనా థర్డ్ వేవ్ 14 ఏళ్లలోపు చిన్నారులపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
COVID19 For Diabetes Patient | కొత్త వేరియంట్లు సైతం పుట్టుకురావడంతో కరోనా మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అయితే మధుమేహం (Diabetes) పేషెంట్లలో కరోనా వ్యాధి మరింత ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Health Tips In Telugu | కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని విని తింటుంటాం. కానీ అది ఏ సమయంలో, ఏ కాలంలో తినడం వల్ల లాభం, ఎప్పుడు తింటే నష్టం జరుగుతుందని సైతం తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలే కరోనా టైమ్ నడుస్తుంది. కనుక అరటి పండ్లు, యాపిల్స్, కీరదోస లాంటి పండ్లు, పదార్థాలు, మంసాహారం తమకు వీలు చిక్కిన సమయంలో ఆరగిస్తున్నారు. అయితే కొన్ని పదార్థాలు, పండ్లు రాత్రివేళ తింటే ఆరోగ్యం కన్నా అనర్థమే జరుగుతుందని తెలుసా. ఆ వివరాలు మీకోసం.
Cancer Patients COVID-19 Positive: చిన్నారుల ఆసుపత్రిలో బాధితులపై ప్రయోగాలు చేయగా, క్యాన్సర్ బారిన పడిన కొందరిలో, క్యాన్సర్‌ను జయించిన వారిలో సైతం కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని నెలలపాటు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
By Keeping these things under Your Pillow Gets Good Sleep | సౌకర్యవంతమైన నిద్ర లేకపోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కరవవుతుంది. మరుసటి రోజు మీరు చేసే పనిలో దాని ప్రభావం కనిపిస్తుంది. చాలా సందర్భాలలో ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి.
Health Benefits Of Eating Carrots: ఇతర కూరగాయలు, దుంపల తరహాలోనే మనం క్యారెట్‌ను తింటున్నాం. అయితే వాటికన్నా భిన్నంగా క్యారెట్‌ను నేరుగా తినవచ్చు. కొందరు కూర చేస్తే, మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు. ఏదేమైతేనేం క్యారెట్ (Carrots) తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
Nasal Sprays for COVID-19 and Cold Relief: వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే కొందరు జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయం కనుక మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరికొన్ని రోజుల్లో కోవిడ్-19 టీకాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ సైతం తెలిపారు.
health benifits of orange peels | ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా లభించే నారింజ పండ్ల (Orange Fruits)ను బాగా తింటాం. ఆరెంజ్ తింటే కేవలం విటమిన్ ‘సి’తో పాటు ఎన్నో పోషకాలు లభిస్తాయి. నారింజ తొక్కే కదా అని పండు తిని తొక్కలను తీసి పారేస్తాం. కానీ దాని ప్రయోజనాలు (Health Benefits of Orange Peel) తెలిస్తే తొక్కలను సైతం జాగ్రత్త చేసి వాడుకుంటారని నివేదికలు చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.