Nidhhi Agerwal Photos: బుల్లిగౌనులో మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్

Nidhhi Agerwal Photos: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు చాలా గ్లామ‌ర్‌గా ఉన్నాయి. అంత గ్లామ‌ర‌స్‌గా ఉన్న నిధి అగ‌ర్వాల్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 09:19 PM IST
Nidhhi Agerwal Photos: బుల్లిగౌనులో మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్

Nidhhi Agerwal Photos: టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అమ్మడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు.. హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు పోగొడుతుంది.

లేటెస్ట్ గా అమ్మడి కొత్త ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

తాజాగా నిధి అగర్వాల్ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. బ్రౌన్ కలర్ గౌన్ ధరించిన నిధి అగర్వాల్ తన థైస్ అందాలతోనే కుర్రాళ్లు కవ్విస్తోంది. మతిపోగొట్టేలా ఉన్న పోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

2017లో 'మున్నా మైఖేల్' అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్.. అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ 'మిస్టర్ మజ్ను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది.  

ఆ తర్వాత హీరో రామ్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' లో ఓ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు నభా నటేష్ కూడా మరో హీరోయిన్ గా నటించింది. 

నిధి అగర్వాల్.. ప్రస్తుతం అనేక సినిమా షూటింగుల్లో బిజీగా ఉంది. అశోక్ గల్లా హీరోగా పరిచయం కానున్న 'హీరో' మూవీలోనూ నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. 

మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇందులోనూ నిధి అగర్వాల్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీలో పంచమి అనే పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. 

Also Read: Saana Kastam Song: శానా కష్టం సాంగ్ లో మెగాస్టార్ చిరుతో రెజీనా అదరగొట్టేసింది!

Also Read: Pushpa Movie Collection: బాలీవుడ్ లో పుష్పరాజ్ జోరు.. బాక్సాఫీసు ముందు కలెక్షన్ల వర్షం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News