Cyber Security: మనం నిత్యం ప్రతి పనికీ గూగుల్‌ని ఆశ్రయిస్తుంటాం. ప్రతి రోజూ ఏదో ఒక అవసరం కోసం గూగుల్ సెర్చ్ చేస్తుంటాం. ఈ క్రమంలో తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుులు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తాయి. ఇప్పుడు బ్రిటీష్ సైబర్ సెక్యూరిటీ అదే హెచ్చరిస్తోంది.
Accounts Hack: తెలంగాణలో మరోసారి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ప్రజల బ్యాంక్ ఖాతాలు, సామాజిక మాధ్యమాల ఖాతాలను హ్యాకింగ్ చేస్తున్న ఆగంతకులు తాజాగా ప్రజాప్రతినిధులపై పడ్డారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారి ఖాతాలను హ్యాక్ చేస్తూ సంచలనం రేపుతున్నారు. మొన్న మంత్రి, నిన్న గవర్నర్, కల్వకుంట్ల కవిత ఖాతాలు హ్యాక్‌కు గురయ్యాయి.
Wifi Router Precautions: ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. మొబైల్ డేటా కంటే ఎక్కువగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అధికమయ్యాయి. దాదాపుగా అందరి ఇళ్లలో వైఫై కనెక్షన్ ఉంటున్న పరిస్థితి. అయితే వైఫై ఎంతవరకూ సురక్షితమనే ప్రశ్న ఇప్పుుడు ఆందోళన కల్గిస్తోంది.
Zoom App: వీడియో కాలింగ్, మీటింగ్స్, ఆన్లైన్ క్లాసెస్ కోసం జూమ్ యాప్ ఉపయోగం విస్తృతమైపోయింది. మీరు కూడా జూమ్ యాప్ వాడుతుంటే తస్మాత్ జాగ్రత్త. హ్యాకర్ల ప్రమాదం పొంచి ఉంది.
Bill Gates Twitter Account Hacked: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వంటి అనేక మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ప్రపంచంలో ఈ స్థాయిలో హ్యాకింగ్ జరగడం ఇదే మొదటి సారి అంటున్నారు టెక్ నిపుణులు.
భారత దేశంపై పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్ కుట్రలకు పాల్పడుతున్నాయి. ఇండియాపై సైబర్ దాడుల కోసం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ రెండు దేశాల నుంచి హ్యాకర్లు భారత వెబ్ సైట్లపై విరుచుకుపడుతున్నారు. మొత్తంగా లక్ష వెబ్ సైట్లను హ్యాక్ చేసేందుకు వ్యూహం సిద్ధం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.