Gold Price Today: దేశంలో పసిడి ధరలు కొన్ని నగరాల్లో పెరగగా...కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Today Gold Price : దేశీయంగా బంగారం ధరలు పరిశీలిస్తే.. 10 గ్రాములపై స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
Todays Gold Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట కల్గించే అంశం. బంగారం ధర కాస్త తగ్గింది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ పోతున్న ధరల్లో తగ్గుదల కన్పించింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Todays Gold Rate: పసిడి ధరలు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఓ వైపు ధరలు పెరుగుతున్నా..డిమాండ్, కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు.
Todays Gold Price: పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. సంక్రాంతి వేళ బంగారం ధరలో ఏ మార్పు రాలేదు. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Gold Price Today January 14 2022 : బంగారమంటే భారతీయులకు ఒక సెంటిమెంట్. ఏ చిన్న శుభకార్యమైనా కొద్ది మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేస్తారు. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. దేశీయ మార్కెట్లో నేటి బంగారం ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి...
Gold Price Today January 7 2022 : దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కామన్. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేటులో అస్థిరత తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
Gold Price Today: బంగారం అంటే భారతీయులకు ఒక సెంటిమెంట్. కొంత డబ్బు కూడబెట్టగానే చాలామంది పసిడి కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అందుకే సామాన్యులు మొదలు ఉన్నత వర్గాల వరకూ ఎప్పటికప్పుడు బంగారం ధరలను గమనిస్తూ ఉంటారు. ఇవాళ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold rate on January 5 2022 : బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేటులో అస్థిరత తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
Gold rate on December 31 2021 : దేశీయ మార్కెట్లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేటులో అస్థిరత తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
Todays Gold Rate: బులియన్ మార్కెట్లో బంగారం ధర మరోసారి స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Todays Gold Rate: పసిడి ప్రియులకు కాస్త నిరాశ కల్గించే వార్త ఇది. దేశంలో బంగారం ధర మరోసారి స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Todays Gold Rate: బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న కాస్త తగ్గగా..ఇవాళ మాత్రం ఏ విధమైన మార్పు లేదు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Todays Gold Rate: బంగారం ధర మరోసారి తగ్గింది. గత కొద్దిరోజులుగా దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.
వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సగటున నేడు (డిసెంబర్ 18) పది గ్రాముల బంగారం (Gold price in India) ధర (22 క్యారెట్) రూ.47,720 వద్ద ఉంది. నిన్న (డిసెంబర్ 17) కూడా ధర ఇదే స్థాయిలో ఉండటం గమనార్హం.
Todays Gold Rate: బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుదల కన్పిస్తోంది. ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో మార్పు వచ్చింది. వరుసగా నాలుగవరోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.