Gold Price Today May 13 2022 : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.450, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.490 మేర ధర పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,490కి చేరింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇంచుమించుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా... ఇవాళ రూ.47,200కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.51, 000గా ఉండగా... ఇవాళ రూ.51,490కి చేరింది.
ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,490గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.51,490గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,200
ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,490గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,490గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,490గా ఉంది. దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లో ఇంచుమించుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read: Horoscope Today May 13 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఆ రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook