కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వరుసగా మూడోరోజు బంగారం ధరలలో ఏ మార్పు లేదు. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావంతో గత వారాంతపు ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్వల్పంగా పెరగగా, ఢిల్లీలో వెండి ధరలు స్థిరంగా ఉంది. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా అవే ధరలలో యథాతథంగా మార్కెట్ అవుతున్నాయి. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నా ఇటీవల బంగారం ధరలు పెరిగాయి. గత రెండురోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర వరుసగా నాలుగోరోజు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర వరుసగా మూడోరోజు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ వరుసగా 5 రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర భారీగా దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్లో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు కొండెక్కుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్లో ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. వెండి ధరలు సైతం స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు వారంతపు ధరలతో విక్రయాలు జరుగుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. కరోనా కేసులు, లాక్డౌన్, కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ వెండి ధరలు సైతం పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడితో పాటు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కరోనా కేసులు, లాక్డౌన్, కర్ఫ్యూ ప్రభావంతో ధరలు పెరగలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు దిగొచ్చాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర పెరగగా, ఢిల్లీ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర పెరగగా, హైదరాబాద్‌లో వెండి ధర దిగొచ్చింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో వెండి ధర దిగొచ్చింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు నేడు పతనం కాగా, దేశ రాజధాని ఢిల్లీలో స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వారాంతంలోనూ పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు భారీగా పెరగగా దేశ రాజధాని ఢిల్లీలో భారీగా పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ స్వల్పంగా పెరిగాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
బులియన్ మార్కెట్లో వరుసగా రెండోరోజులు పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ గతంతో పోల్చితే బంగారం ధరలు తగ్గుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ భారీగా క్షీణించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి ధర భారీగా దిగొచ్చింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ ఆకాశాన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి ధర భారీగా పుంజుకుంది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
బులియన్ మార్కెట్లో ఇటీవల బంగారం ధరలు దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ పాత ధరలకే విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి గత వారం ధరలకే మార్కెట్ అవుతోంది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
బులియన్ మార్కెట్లో ఇటీవల బంగారం ధరలు దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ పాత ధరలకే విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి గత వారం ధరలకే మార్కెట్ అవుతోంది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
బులియన్ మార్కెట్లో తాజాగా బంగారం ధరలు దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు క్షీణించాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి ధరలు పతనమయ్యాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.