Gold Rate Today In Hyderabad 07 May 2021: బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ స్వల్పంగా పెరిగాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
Gold Rate Update 07 May 2021: బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ స్వల్పంగా పెరిగాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం.. Also Read: AP, Telangana నుంచి ఢిల్లీకి వెళ్తున్నారా, 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలలో బంగారం ధరలు(Gold Price Today In Hyderabad) మరోసారి పెరిగాయి. తాజాగా రూ.110 మేర బంగారం ధర స్వల్పంగా పెరగడంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,800కి పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,000 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త, పీఎం కిసాన్ స్కీమ్ రూ.2000 త్వరలో ఖాతాల్లోకి
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్‌లోనూ బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఢిల్లీలో రూ.110 మేర పెరగడంతో 24 క్యారెట్లు బంగారం 10 గ్రాముల ధర రూ.49,740 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,600కి చేరింది.
బులియన్ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ. 200 మేర పెరగడంతో తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.69,900కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.200 మేర స్వల్పంగా పెరగడంతో నేడు హైదరాబాద్ మార్కెట్లో వెండి 1 కేజీ ధర రూ.74,200కి చేరింది. Also Read: Bill Gates Divorce: విడాకులు తీసుకుంటున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, Melinda Gates, 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి